Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నేను గోప్ప అంటే నేను గోప్ప అంటున్న ప్రియురాలు, మాజీ భార్య
ఏంజలీనా జోలి, జెన్నిఫర్ ఆనిస్టన్ వీరిద్దరు మన అందరకి సుపరిచితమే. ఇద్దరు ప్రపంచం మొత్తం అభిమానులును తమ నటనతో సంపాదించారు. హలీవుడ్ అందగాడు బ్రాడ్ పిట్ మాజీ భార్యగా, ఇంకోక ఆమె అతని ప్రియురాలిగా మన అందరకి తెలుసు. ఇటీవల కాలంలో ఏంజలీనా జోలి 'సాల్ట్' సినిమాతో బాక్సా ఫీస్ రికార్డులు సృష్టించిన ఆనందంలో మునిగి తేలుతుండగా, జెన్నిఫర్ ఆనిస్టన్ కూడా నేనేమి తక్కువ తినలేదంటూ ఇటీవల కాలంలో విడుదలైన 'ది స్విచ్' బాక్సా ఫీస్ రికార్డులు సృష్టిస్తుంది.
ఇటీవల జరిగిన రెడ్ కార్పెట్ మహాత్సవంలో ఈ యిద్దరు పోటీపడి మరి తమ అందాలను ప్రదర్శించారు. బ్రాడ్ పిట్ కోసం వీరిద్దరు ఎలా ఐతే నిజజీవితంలో పోటీపడ్డారో అలాగే తమ అందాలను ప్రదర్శించడంలో ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు. ఈ ఫ్యాషన్ షో లో వీరు ధరించిన గౌనులు ప్రేక్షకులను సైతం కేక పెట్టించాయి. ఈ ఫ్యాషన్ షోలో వీరు ధరించిన గౌనులు ఒకరికోకరు చెప్పకొని వేసుకోచ్చినట్టుగా వున్నాయి అని అభిమానులు సైతం గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. అభిమానులు సైతం ఈ స్టైల్స్ ని చూసి తమ హిరోయిన్ గొప్ప అంటే తమ హిరోయిన్ గొప్ప అని పోటీపడుతున్నారు. వీరిద్దరు లో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలంటే బ్రాడ్ పిట్ ని అడగాల్సిందే.