Don't Miss!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
భర్త నుండి విడిపోయిన తర్వాత డేటింగ్ ఎవరితోనో?
హాలీవుడ్ అందాల తార సెక్సీ హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్ తన భర్త లాటిన్ మ్యూజిక్ సూపర స్టార్ మార్క్ ఆంటోనీ నుండి ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు హాలీవుడ్లో అందరి నోళ్శలో నానుతున్న విషయం ఏమిటంటే. భర్త నుండి విడిపోయిన తర్వాత జెన్నిఫర్ లోపెజ్ ఎవరితో డేటింగ్ చేయబోతుందనే అంశం. ఏడు సంవత్సరాలు కలిసిఉన్నటువంటి ఈ జంట ఇటీవలే విడిపోవడం జరిగింది. జెన్నిఫర్ లోపెజ్ గురించి ఐరిష్‌కు చెందినటువంటి ఆన్ లైన్ వెబ్సైట్ ఓ బెట్టింగ్ నిర్వహించింది. ఆ బెట్టింగ్ ఏమిటంటే 42సంవత్సరాలు వయసు కలిగినటువంటి హాలీవుడ్ మోస్ట్ బ్యూటిపుల్ ఉమెన్ సింగిల్‌గా ఎన్నిరోజులు ఉంటుంది అనే అంశంపైన.
అంతేకాకుండా రాబోయే కాలంలో జెన్నిఫర్ బాయ్ ప్రెండ్‌గా ఎవరు కొనసాగుతారు అనే పోల్ కూడా పెట్టడం జరిగింది. ఈ పోల్‌లో విలియమ్ లెవీ అత్యధికంగా పోల్ ఓట్లను సంపాదించుకోని జెన్నీఫర్ బాయ్ ప్రెండ్ ముందంజలో ఉన్నారు. ఇంతకీ ఎవరా ఈ విలియమ్ లెవీ అని అనుకుంటున్నారా..? అసలు జెన్నిఫర్ లోపెజ్ భర్త మార్క్ ఆంటోనీ జెన్నిఫర్ లోపెజ్‌ని విడిచిపెట్టడానికి కారణం అయినవాడు. ఇతనితో అక్రమ సంబంధం కోనసాగిస్తుందనే నెపంతో మార్క్ ఆంటోని జెన్నిఫర్ లోపెజ్‌ని విడిచిపెట్టాడు. అసలు జెన్నిఫర్ లోపెజ్‌కి మార్క్ ఆంటోనీకి మద్య సంబంధం ఎక్కడ బలపడిందంటే వీరిద్దరూ కలసి 'ఐయామ్ ఇన్టు యూ' అనే వీడియోలా రోమాన్స్ చేయడం జరిగింది.
ఆ దెబ్బతో విలియమ్ లెవీకి రోమాన్స్ చేయడంలో క్యూబన్ బ్రాడ్పిట్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. విలియమ్ లెవీ తర్వాత రేసులో కన్వే వెస్ట్, సైమన్ కోవెల్ రేసులో ఉన్నారు. జెన్నిఫర్‌తో కలసి గతంలో నటించిన జార్జి క్లూనీ కూడా రేసులో ఉన్నారు.