twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భర్త నుండి విడిపోయిన తర్వాత డేటింగ్ ఎవరితోనో?

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ అందాల తార సెక్సీ హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్ తన భర్త లాటిన్ మ్యూజిక్ సూపర స్టార్ మార్క్ ఆంటోనీ నుండి ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు హాలీవుడ్లో అందరి నోళ్శలో నానుతున్న విషయం ఏమిటంటే. భర్త నుండి విడిపోయిన తర్వాత జెన్నిఫర్ లోపెజ్ ఎవరితో డేటింగ్ చేయబోతుందనే అంశం. ఏడు సంవత్సరాలు కలిసిఉన్నటువంటి ఈ జంట ఇటీవలే విడిపోవడం జరిగింది. జెన్నిఫర్ లోపెజ్ గురించి ఐరిష్‌కు చెందినటువంటి ఆన్ లైన్ వెబ్‌సైట్ ఓ బెట్టింగ్ నిర్వహించింది. ఆ బెట్టింగ్‌ ఏమిటంటే 42సంవత్సరాలు వయసు కలిగినటువంటి హాలీవుడ్ మోస్ట్ బ్యూటిపుల్ ఉమెన్ సింగిల్‌గా ఎన్నిరోజులు ఉంటుంది అనే అంశంపైన.

    అంతేకాకుండా రాబోయే కాలంలో జెన్నిఫర్ బాయ్ ప్రెండ్‌గా ఎవరు కొనసాగుతారు అనే పోల్ కూడా పెట్టడం జరిగింది. ఈ పోల్‌లో విలియమ్ లెవీ అత్యధికంగా పోల్ ఓట్లను సంపాదించుకోని జెన్నీఫర్ బాయ్ ప్రెండ్ ముందంజలో ఉన్నారు. ఇంతకీ ఎవరా ఈ విలియమ్ లెవీ అని అనుకుంటున్నారా..? అసలు జెన్నిఫర్ లోపెజ్ భర్త మార్క్ ఆంటోనీ జెన్నిఫర్ లోపెజ్‌ని విడిచిపెట్టడానికి కారణం అయినవాడు. ఇతనితో అక్రమ సంబంధం కోనసాగిస్తుందనే నెపంతో మార్క్ ఆంటోని జెన్నిఫర్ లోపెజ్‌ని విడిచిపెట్టాడు. అసలు జెన్నిఫర్ లోపెజ్‌కి మార్క్ ఆంటోనీకి మద్య సంబంధం ఎక్కడ బలపడిందంటే వీరిద్దరూ కలసి 'ఐయామ్ ఇన్‌టు యూ' అనే వీడియోలా రోమాన్స్ చేయడం జరిగింది.

    ఆ దెబ్బతో విలియమ్ లెవీకి రోమాన్స్ చేయడంలో క్యూబన్ బ్రాడ్‌పిట్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. విలియమ్ లెవీ తర్వాత రేసులో కన్వే వెస్ట్, సైమన్ కోవెల్ రేసులో ఉన్నారు. జెన్నిఫర్‌తో కలసి గతంలో నటించిన జార్జి క్లూనీ కూడా రేసులో ఉన్నారు.

    English summary
    Now that she and Latin music superstar Marc Anthony are ending their marriage, Lopez is once again available. And Irish online betting site Paddy Power doesn't expect the 42-year-old "Most Beautiful Woman in the World" to be single for long.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X