సినిమాను కలవరపెడుతున్న డివైడ్ టాక్

By Kuladeep

2007లో వచ్చిన వై డిడ్ ఐ గెట్ మ్యారీడ్ సినిమా ఘనవిజయాన్ని సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న వై డిడ్ ఐ గెట్ మ్యారీడ్ టూ సినిమా మీద సహజంగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక గత వారాంతంలో విడుదలయిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టెయినర్ గా మంచి మార్కులే సంపాదించింది. పాత సినిమానే పోలిన కథాంశం ఈ సినిమాకు నెగిటివ్ కాగా, మంచి కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది.

అమెరికా, ఆఫ్రికాలోని ఎగువ మధ్యతరగతి జీవితాలను కామెడీ, భావోద్వేగాల మేలవింపుగా రూపొందించిన ఈ సినిమాలో జానెట్ జాక్సన్, టైలర్ పెర్రీ మరియు తషా స్మిత్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా గత వారం బాక్సాఫీసు వద్ద 30.2 మిలియన్ డాలర్ల వసూళ్లలను రాబట్టి రెండవ స్థానంలో నిలిచింది. ఇక కొన్ని చోట్ల నెగిటివ్ టాక్ ను పొందిన ఈ సినిమా ఏమేరకు నిలబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X