శృంగారంలో పాల్గోనకుండా కూడా పిల్లలను కనవచ్చు: హాలీవుడ్ అందగత్తె..
జెన్నిఫర్ ఆనిస్టన్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి బ్రాడ్ పిట్. ఈమె బ్రాడ్ పిట్ భార్యగా అందరకి సుపరిచితురాలు. ఈ ముద్దుగుమ్మ శృంగారంలో పాల్గోనకుండా కూడా పిల్లలను కనవచ్చు అంటుంది ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా అలాగయితే ఈ అమ్మడు కోత్తగా నటించిన 'ది స్విచ్'అనే మూవీ వచ్చేంతవరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో 'జెన్నిఫర్ ఆనిస్టన్' హిరోయిన్ గా నటించగా, హీరోగా 'జాసన్ బేట్' మ్యాన్ నటించారు. ఈ సినిమాలో వీరిద్దరు మంచి స్నేహితులుగా నటించారు.
ఈ సినిమాలో పాట్రిక్ విల్సన్ స్పెరమ్ డోనార్ గా నటించగా జెన్నిఫర్ ఆనిస్టన్ ఆ స్పెరమ్ వల్ల తను ఎలా గర్బవతి అయినది అనేది స్టోరి. వీరిద్దరు మధ్య వచ్చే కోన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని అంతే కాకుండా ఒక పురుషుడు, స్రీ మధ్య స్సేహం ఎలా వుంటుందో చాలా బాగా చూపించామని. ఈ నెలలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు జోష్ గోర్డాన్ అన్నారు.


Click it and Unblock the Notifications











