స్నానం చేసిన తర్వాతే తనని తాకుతాను
మైఖేల్ జాక్సన్ చనిపోయాక తనంత స్థాయికి ఎదగాలని బ్రిట్ని స్పియర్స్ కనీసం స్నానం కూడా చేయడం లేదని తన ప్రియుడు జాసన్ ట్రివిక్ పేర్కోన్నాడు. అలాగే తనకు చాలా దరిద్రపు అలవాట్లు కూడా ఉన్నాయని తనతో కలసి ఉండలేకపోతున్నానని తను వాపోతున్నాడు. కనీసం బయటకు వెళ్లెటప్పుడు తల స్నానం కూడా చేయదని, తల ఎప్పుడూ అదో రకమైన వాసన వస్తుందని భరించలేకపోతున్నానని చెప్పారు. స్నానం చేసిన తర్వాతే తనని తాకుతాను అని అన్నారు.
అలాగే బట్టలు కూడా వేసినవే వారం మొత్తం వేసుకుంటుందని, ఇలా తన చేస్టలతో విసిగిపోయానని ఇక తనతో ఉండడం నావల్ల కాదంటున్నారు. దుస్తులు వాసన రాకుండా వుండడం కోసం సుగంద ద్రవ్యాలు వాడుతుందని, ఇలా ఐతే తనతో ఉండడం కష్టం అని తన పద్దతులు మార్చుకోమని చెప్పానని అన్నారు.
దీనిని బట్టి మనకు ఏమి తెలుస్తుంది అంటే పైన పటారం లోన లోటారం అన్నమాట.
హాలీవుడ్ బ్రిట్ని స్పియర్స్ జాసన్ ట్రివిక్ పాప్ సింగర్ hollywood britney spears jason trawick pop singer


Click it and Unblock the Notifications