ప్రపంచంలో కెల్లా పోడవైన మోడల్ త్వరలో నగ్నంగా ప్లేబాయ్ కవర్ పేజిపై
ప్రపంచంలో కెల్లా అత్యంత పోడవైనటువంటి సుందరి అమాజాన్ ఈవ్ ఇటీవల ఫాక్స్ 411కి ఇచ్చినటువంటి ఇంటర్యూలో తన మనసులో ఉన్నటువంటి కొన్ని నగ్న సత్యాలు బయట పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా తనకు ఎప్పటి నుంచో ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా కనపించాలని తపన ఉండేదంట. దానితో ఒకసారి ప్లేబాయ్ మ్యాగజైన్ చైర్మన్ హెప్నర్‌ని సంప్రదించడం జరిగిందంట. దీనిలో భాగంగానే తన ఫిజిక్‌ను కూడా ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమివ్వడానికి అనుకూలంగా తయారుచేసిందంట. త్వరలోనే నగ్నంగా ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమివ్వడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు.
అమాజాన్ ఈవ్ విషయానికి వస్తే ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తులో ప్రపంచంలో కెల్లా ఎక్కువ ఎత్తు కలిగినటువంటి మోడల్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్దానం సంపాదించారు. ఇకపోతే అమాజాన్ ఈవ్ వీక్లీ ఎడిషన్ అయినటువంటి జూ వీక్లీ ఎడిషన్‌కు ప్రతి వారం ఫోజులివ్వడం వల్ల అనతి కాలంలోనే జూ వీక్లీ ఎడిషన్ మంచి సక్సెస్ సాధించింది. దీనితో పాటు అమాజాన్ ఈవ్‌కి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications











