Don't Miss!
- News టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అండర్ వేర్ లేకుండా ఛారిటీ ఫంక్షన్ కుహాజరైన హీరోయిన్ ఎవరూ..
మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి నిదానంగా సినిమా రంగంలోకి అడుగుపెట్టన హీరోయిన్ యానా గుప్తా. ప్రస్తుతం ఇండియాలో మంచి హాట్ గర్ల్ గాయానా గుప్తా పేరుతెచ్చుకున్నారు. బాలీవుడ్ లోకి దమ్ సినిమాలో ఓసాంగ్ ద్వారా అడుగుపెట్టనటువంటి యానా అనతికాలంలోనే తనకంటూ ఓగుర్తింపు తెచ్చుకున్నారు. బాపూజీ జర ధీరే ఛలో అంటూ యావత్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా 2001లో లేక్ మి కాస్మోటిక్స్ షోలో కోత్త ముఖం గాఅభివర్ణించారు.
వీటితో పాటు రీసెంటుగా ఇండియాలో బాగా ప్రాచుర్యం పోందినటువంటి మొబైల్ గేమ్ కుబ్రాండ్ అంబాసిడర్ గాఎన్నికయ్యారు. దక్షణ భారతదేశం భాషలు అయినటువంటి తమిళం, కన్నడం మరియు తెలుగు అన్ని భాషల్లో నటించారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించివటువంటి ఘర్షణ సినిమాలో ఓ సాంగ్ లోనటించారు. అదేవిధంగా అపరిచితుడు సినిమాలో కూడా ఓ ఐటమ్ సాంగ్ లోనటించడం జరిగింది. ఇకపోతే కన్నడంలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పెద్ద కుమారుడు శివరాజ్ కుమార్ పక్కన జోగి అనే సినిమాలో కూడా నటించారు.
ఇప్పుడు మనం యానా గుప్తా గురించి ఇంతలా మాట్లాడుకోవడానికి కారణం చిల్డ్రన్స్ ఛారిటీ కార్యక్రమానికి అతిధిగా వెళ్శినటువంటి యానా గుప్తా అండర్ వేర్ లేకుండా ఆఫంక్షన్ కుహాజరవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. జనరల్ గాఇలాంటివి అన్ని హాలీవుడ్ లోపాప్ సింగర్స్ అయినటువంటి బ్రిట్నిస్పియర్స్ మరియ పారిస్ హిల్టన్ లు చేస్తుంటారు. ఇప్పుడు ఆహాలీవుడ్ సాంప్రదాయం మన ఇండియాకు కూడా పాకిందని కోన్ని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఫోటోగ్రాఫర్లు ఇలాంటి సన్నివేశాల్ని వెంటనే వారి కెమెరాలలో బంధిస్తుంటారు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఛారిటీకి ముఖ్య అతిధిగా వచ్చిన యానా గుప్త డ్రస్సుని చాలా పోదుపుగా వాడారు. డ్రస్సుని పోదుపుగా వాడితే వారు కనీసం అండర్ వేర్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలకు రావడం ఏంటని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు. ఈవిషయం పై దర్శకురాలు ఫరాఖాన్ తన ట్విట్టర్ లోకోంచెం వ్యంగ్యంగా ట్విట్ చేయడం జరిగింది.