అండర్ వేర్ లేకండా ఆమె ఆఫంక్షన్ కిరావడానికి కారణం పబ్లిసిటీ కోసమేనా..
మోడల్ నుంచి హీరోయిన్ గాఎదిగినటువంటి యానా గుప్తా కోన్ని అనివార్య కారణాలు ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నారు. గత వారం అన్ని టివిఛానల్లో ప్రత్యేకంగా కనిపించినటువంటి యానా గుప్తా ఇంటర్నేషనల్ చిల్ట్రన్స్ ఛారిటీ ఈవెంట్ కుఅండర్ వేర్ లేకుండా వెళ్శి వివాదాల్లో చిక్కుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈవిషయంలో లక్నో కుచెందినటువంటి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రిజ్వాన్ అహ్మాద్ యానా గుప్తా, యానా గుప్తా ఫోటోలు తీసినటువంటి ఫోటోగ్రాఫర్ మరియు ఈవెంట్ ఆర్గనైజర్ సుశీలా నిరాలి ముగ్గురు మీదకూడా లక్నో ఛీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ద్వారా ఐపిసి సెక్షన్ 292/293 మరియు 294ల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది.
ఈసందర్బంలో ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రిజ్వాన్ అహ్మాద్ మాట్లాడుతూ యానా గుప్తా, యానా గుప్తా ఫోటోలు తీసినటువంటి ఫోటోగ్రాఫర్, ఈవెంట్ ఆర్గనైజర్ మీద కేసు ఫైల్ చేయడం జరిగిందన్నారు. యానా గుప్తా తన సోంత పబ్లిసిటీ కోసం ఇలాంటి ఛారిటీ కార్యక్రమలను వాడుకోవడం చాలా సిగ్గుగా ఉంది. ఇక టైమ్స ఆఫ్స్ ఇండియా పత్రిక లోవచ్చినటువంటి వార్త కధానాన్ని చూసి నేను షాక్ తిన్నాను. ది నోప్యాంటీ గర్ల్ అంటూ వారు చేసినటువంటి సందడి అంతా ఇంతా కాదు. అంతేకాకుండా యావత్ ప్రపంచానికి తెలియజేసేవిధంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోకూడా కామెంట్స్ రావడం చాలా చండాలంగా పరిగణించాల్సిన విషయం అని అన్నారు. ఇదంతా నాకు అసభ్యకరంగా యానా గుప్తా ప్రవర్తించినట్లు అనిపిస్తుందని అన్నారు.
అంతేకాకుండా యానాగుప్తా, ఆఫోటోగ్రాఫర్ ఇంటర్నేషనల్ గాపబ్లిసిటీ కోసం ఇలా చేయడం నిజంగా భాదపడాల్సిన విషయం. ఇలా డ్రస్సు, అండర్ వేర్స్ మరిచిపోయి ఇంట్లో ఉండవచ్చు కాని ఇలాంటి పబ్లిక్ పంక్షన్స్ హాజరవ్వడం అనేది క్షమించరాని నేరం అన్నారు. ఇదంతా యానాగుప్తా పబ్లిసిటీ కోసం కావాలనే చేసిందని నేనుభావిస్తున్నాను. అలాంటి ఫోటోలు పోటోగ్రాఫర్ ఫోటో తీస్తున్నప్పుడు అతనిపై కనీసం కంప్లైంట్ కూడా చెయ్యలేదు.
ఇక అసలు విషయానికి వస్తే పోయిన వారం జరిగినటువంటి ఇంటర్నేషనల్ చిల్ట్రన్స్ ఛారిటీ ఈవెంట్ కుఅండర్ వేర్ లేకుండా వెళ్శి వివాదాల్లో చిక్కుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈపంక్షన్ కుయానా గుప్తా కురచ నల్లని దుస్తులు ధరించి హాజరైన తరుణంలో ఫోటోగ్రాఫర్స్ రెచ్చిపోయి వాళ్శకు కావాల్సింది వాళ్శు ఫోటో తీసుకోవడం జరిగింది. ఇక అక్కుడనుంటి యానాగుప్తా అందరికి 'నోప్యాంటీ గర్ల్' గా పేరు సంపాదించింది. రాబోయే కాలంలో 'నోప్యాంటీ గర్ల్' అనే అండర్ వేర్ బ్రాండ్ బాగా పేరు సంపాదించినా సంపాదించవచ్చు.


Click it and Unblock the Notifications











