»   » బొమ్మట్టేసారు: సెక్సీ అందాలు బాగా అరబోస్తే ఫ్లాటయ్యి... (ఫొటో ఫీచర్)

బొమ్మట్టేసారు: సెక్సీ అందాలు బాగా అరబోస్తే ఫ్లాటయ్యి... (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ వేగాస్: నిక్కీ మినాజ్...'అనకొండ' మ్యూజిక్ వీడియో ఎంత ఫేమస్సో తెలిసిందే. ఇప్పుడు అదే చరిత్రను సైతం ఆమెకు సృష్టిస్తోంది. దాంతోనే ఆమె మ్యూజికల్ కెరీర్ మరో మైలు రాయిని దాటినట్లు అయ్యింది. అనకొండ మ్యూజిక్ వీడియో సంవత్సరం పూర్తై ఏనివర్శరీ జరుపుకుంటున్న సందర్భంగా మేడమ్ తుస్సీడ్స్ వారు గౌరవించదలిచారు.

https://instagram.com/p/5-GYfRr8av/?taken-by=nickiminaj

వారి మ్యూజియంలో...నిక్కీ మినాజ్ ...అనకొండ మ్యూజిక్ వీడియో తోప్రేరణ పొందిన మైనపు బొమ్మను పెట్టారు. ఇదే తొలిసారి ఈ మ్యూజియంలో ఇలా జరగటం.. అనకొండ మ్యూజిక్ వీడియో ద్వారా అమెరికన్ స్టార్ నిక్కి మినజ్ వార్తల్లోకి ఎక్కింది. ఆమె బూటీ అందాలకు మంచి మార్కులే పడ్డాయి. ఒక్కసారి ఆ వీడియోని మీరు చూడండి..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

లాస్ ఏంజిల్స్ లోని ఆ మ్యూజియంలో ఇదే ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ 32 సంవత్సరాల సుందరి ఈ మైనపు బొమ్మ చూసుకుని తెగ మురిసిపోతోంది. అంతేకదా..ఎవరికైనా ఇది అరుదైన అవకాసమే కదా.

ఈలోగా ఆ సెక్సీ ఫోజు..మైనపు బొమ్మలు స్లైడ్ షోలో చూడండి.

ఊపేసింది

ఊపేసింది

ఇంటర్నెట్ ప్రపంచాన్ని ప్రఖ్యాత పాప్ సింగ్ నికీ మినాజ్ తాజా ఆల్బమ్ ఊపేస్తోంది.

అదే ఆమె ప్లస్

అదే ఆమె ప్లస్

వంపులు తిరిగిన శరీరం, నిండైన సౌష్టవం, గోధుమరంగు మేనిఛాయతో... చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఈ పాప్ సింగర్...

ఆన్ లైన్లో పెద్ద హిట్

ఆన్ లైన్లో పెద్ద హిట్

ఆమె రూపొందించిన 'అనకొండ' మ్యూజిక్ వీడియో ఆన్ లైన్లో ఊపేస్తోంది.

ఎంత క్రేజో..

ఎంత క్రేజో..

ఈ వీడియో నెట్లో విడుదలైన 24 గంటల్లో 19.6 మిలియన్ల మంది చూశారంటే దీనికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు,

ఏ స్ధాయిలో,..

ఏ స్ధాయిలో,..


ఈ పాటలో మినాజ్ అండ్ కో అంగాంగ ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో!

ఇదో రికార్డ్

ఇదో రికార్డ్

అంగాగ ప్రదర్శన ఎప్పుడూ ఇంతలా లేదు.దాంతో ఇది ఆన్ లైన్‌కు సంబంధించి ఇదో రికార్డు!.

 ఇప్పటివరకు..

ఇప్పటివరకు..


ఈ రికార్డు మరో గాయని మిలీ సైరస్ పేరిట ఉంది.

అప్పట్లో...

అప్పట్లో...


సైరస్ విడుదల చేసిన 'రెకింగ్ బాల్' అనే సింగిల్‌ను ఒక్కరోజులో 12.3 మిలియన్ల మంది వీక్షించారు.

దాటేసింది...

దాటేసింది...

ఇప్పుడు 'అనకొండ'తో మినాజ్ కాస్తా సైరస్‌ను వెనక్కినెట్టేసింది.

సింగరే కాదు..

సింగరే కాదు..

నిక్కీ మినాజ్ అమెరికన్ సింగర్ మాత్రమే కాదు లిరిక్స్ రైటర్ కూడా

ఆ మధ్యన

ఆ మధ్యన


తన చిన్ననాటి జ్జాపకాలను ఒకసారి గుర్తుచేసుకుంది. ప్రత్యేకంగా టీనేజ్ వయసులో ఉన్నప్పుడు తాను మృత్యుపు అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చిన సంగతిని తాజాగా జ్ఞప్తికి తెచ్చుకుంది.

అబార్షనే అని..

అబార్షనే అని..

దీనికి టీనేజ్ లో తాను చేయించుకున్న అబార్షనే ప్రధాన కారణమని మనసులోని మాటను బయటపెట్టింది.

అప్పుడే డేటింగ్ చేసా..

అప్పుడే డేటింగ్ చేసా..

టీనేజ్ లో ఉన్నప్పుడు హెచ్. లగుర్డియా హైస్కూల్ లో మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్లినపుడు తాను డేటింగ్ చేసి గర్భం దాల్చానని అంది.

సామర్ధ్యం లేక...

సామర్ధ్యం లేక...

అయితే ఆ సమయంలో తాను ఒక బిడ్డకు జన్మనిచ్చి చూసుకునే సామర్థ్యం తనలో లేకపోవడం వల్ల అబార్షన్ చేయించుకున్నాని నిక్కీ స్పష్టం చేసింది.

ఎప్పుడూ చూడలేదు..

ఎప్పుడూ చూడలేదు..

అప్పుడు తాను మృత్యువుతో పోరాడి బయటకు వచ్చానని తెలిపింది. అంతటి బాధను జీవింతలో ఇంతవరకూ ఎప్పుడూ చవిచూడలేదని నిక్కీ పేర్కొంది.

English summary
Madame Tussauds revealed a Nicki wax figure at its Las Vegas location. It features Minaj in a pose that will be familiar to fans of her “Anaconda” music video. And if you’re shocked to see the awesome sculpture, you’re not alone. Nicki was surprised, too. Here’s her caption on IG upon learning of this statue’s unveiling.,
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu