Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హీరోయిన్‌తో తప్పుగా బిహేవ్ చేసిన యువకుడు.. అమ్మాయిల ఎక్స్‌ప్రెషన్స్.. సోషల్ మీడియాలో షాకింగ్ పిక్
సోషల్ మీడియా బాగా విస్తరించిన ఈ రోజుల్లో సెలెబ్రిటీలకు ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఆన్ లైన్ వేదికలపై వారి వారి అభిమాన తారల అప్‌డేట్స్ తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు నెటిజన్లు. ఇదే అదునుగా భావించి రెగ్యులర్‌గా టచ్ లోకి వస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించే పోస్టులు పెట్టి తమ తమ పాపులారిటీని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అందాల తారలు. ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి సెలెబ్రిటీలు పెట్లే కొన్ని ఫొటోలు పలు అభ్యంతరాలకు తావిస్తున్నాయి.

పెరుగుతున్న సాంకేతికత.. దగ్గర కావడమే ధ్యేయంగా
నానాటికీ పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకోవాలనే ఆలోచనతో కొన్నిసార్లు అభ్యంతరకర పోస్టులు పెట్టి వార్తల్లో నిలుస్తున్నారు నేటితరం నటీమణులు. నెటిజన్లకు దగ్గర కావడమే ధ్యేయంగా కొందరు తారలు పెడుతున్న ఫోటోలు, వీడియోలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఆకర్షితమవుతున్న యువత
అందాల ఆరబోత, కాంట్రోవర్సియల్ వీడియోలు, ఫోటోలకు నేటితరం యువత బాగా అట్రాక్ట్ అవుతోంది. దీంతో ఇలాంటి అంశాలపైనే కొందరు ఫోకస్ పెడుతుండటం గమనించవచ్చు. తమ తమ పర్సనల్ పిక్స్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు కొందరు నటులు.

నటి సంచలనం.. ఏకంగా అలాంటి ఫోటో
అదే బాటలో హాలీవుడ్ నటి, అమెరికన్ బ్యూటీ సారా హైల్యాండ్ ఓ పిక్ పోస్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో ఆమె రొమ్ములు పట్టుకొని ఆమె బాయ్ ఫ్రెండ్ నిల్చున్నాడు. అంతేకాదు ఆమెతో పాటు ఇంకొందరు కూడా ఇదే పోజ్ ఇస్తూ గ్రూప్ ఫోటో దిగారు. దీంతో ఈ పిక్ చూసి ఒక్కసారిగా షాకయ్యారు నెటిజన్లు.
అమ్మాయిల ఎక్స్‌ప్రెషన్స్
తమ రొమ్ములు పట్టుకున్నందుకు ఆ అమ్మాయిలు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయక పోగా.. డిఫెరెంట్ డిఫెరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టారు. మీటూ మూవ్‌మెంట్ జరుగుతున్న ఈ సమయంలో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలు దర్శనమిస్తుండడం బాధాకరమని అంటున్నారు నెటిజన్లు.
Recommended Video

కామెంట్ల వెల్లువ.. ఏంటిది అంటూ
సారా హైల్యాండ్ పెట్టిన ఈ పిక్ క్షణాల్లో వైరల్ అయింది. దీంతో ఈ పిక్ చూసిన కొందరు.. ఇలాంటి పిక్స్ పోస్ట్ చేయడం వల్ల యువత చెడు మార్గంలో నడిచే అవకాశం ఉందని, దయచేసి మీ లాంటి సెలెబ్రిటీలు ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టొద్దని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ఆ నటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.