18 కోట్లకు కన్యత్వాన్ని అమ్ముకొన్న బ్యూటీ.. ఆ హీరోయిన్ ఎవరంటే?
ప్రపంచంలో ఎన్నో వింతలూ విడ్డూరాలు జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా సినీ ప్రపంచంలో రోజుకో ఘటన ఆసక్తికరంగా మారుతుంటుంది. కాలానుగుణం మారడం ప్రస్తుతం ప్రతి మనిషికి అవసరమైంది. కానీ కొందరు తమ జీవితాల్లో తీసుకునే నిర్ణయాలు మరీ షాకింగ్ గా ఉంటాయి. అవి వారి వ్యక్తిగత విషయాలైనప్పటికీ కొన్నిసార్లు కొందరి డిసీషన్స్ ప్రపంచాన్నే సందిగ్ధంలో పడేసేలా ఉంటాయి. కానీ వ్యక్తిగతం వారికి నచ్చింది చేసే హక్కు ఉండటంతో ఎవరూ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉండబోదు.
ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే... ప్రపంచంలోనే తన కన్యత్వానికి యంగ్ బ్యూటీ ఒకరు వెల కట్టినందుకే. ఏకంగా ఓ వెబ్ సైట్ ద్వారా తన వర్జిజినిటీని అమ్ముకోవడానికి బిడ్ కూడా నిర్వహించింది. ఇది అక్షర సత్యం. ఆమె ఎవరు? ఎందుకలా చేసింది? అనే విషయాలను తెలుసుకుందాం. యూకేలోని మాంచెస్టర్‌కు చెందిన 22 ఏళ్ల లారా అనే యంగ్ బ్యూటీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ వేలం ద్వారా తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టడం వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ గా మారింది. అంతే కాదు ఆమె అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో కూడా ఆసక్తికరంగా వివరణ కూడా ఇచ్చింది.

లారా యూకేలో ప్రస్తుతం తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంటోంది. కాగా, ఆమె కన్యత్వంపై రీసెంట్ గా ఆన్‌లైన్ లో వేలం నిర్వహించారు. అందుకు 18 కోట్ల రూపాయలకు తన కన్యత్వాన్ని విక్రయించింది. దీంతో లారా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఎస్కార్ట్ ఏజెన్సీ అనే వెబ్‌సైట్ ద్వారా ఈ వేలం నిర్వహించింది. ఇందులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు సహా ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి కూడా స్పందన రావడం గమనార్హం. తన కన్యత్వాన్ని వేలం వేసి లారా అందరి దృష్టిని ఆకర్షించింది. చివరికు హాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ నటుడు నుండి అత్యధికంగా బిడ్ వచ్చింది. అది కూడా రూ.18 కోట్ల రికార్డు స్థాయిలో లారా కన్యత్వాన్ని పొందారంట.
ఇక ఈ విషయమై.. లారా వివరణ కూడా ఇచ్చింది. రిలీజియస్ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె తను తీసుకున్న నిర్ణయం పట్ల తనకు ఎలాంటి చింత లేదని స్పష్టం చేసింది. అయితే ఆర్థిక భద్రత కోసమనే, తన విషయంలో ఇలాంటి ఆచరణాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం ఏమాత్రం తప్పులేదని భావిస్తున్నట్టు సమర్థించుకుంటూ వచ్చింది. 'నేను చింతించడం లేదు. చాలా మంది అమ్మాయిలు కన్యత్వం విషయంలో ఎలాంటి ప్రతిఫలాన్ని పొందడం లేదు. ఏమీ పొందకుండానే తమ కన్యత్వాన్ని కోల్పోతారు. కనీసం నేను నా భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను' అని వేలం సమయంలో ఎదురైన ప్రశ్నలకు ఇలా బదులిచ్చింది.
అయితే, లారా తీసుకున్న నిర్ణయంపై ఎన్నో అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కొందరు లారాను సమర్ధిస్తుంటున్నారు. మరికొందరు మాత్రం ఆమె సంచలన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఎంతో ప్రైవేట్ గా ఉంచాల్సిన విషయాన్ని ఇలా వేలం పెట్టడంపై తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సోసైటీ రోజురోజుకు చాలా దారుణమైన స్థితికి చేరుకుంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











