ఈ వారం ట్రేడ్ రిపోర్ట్: టాప్ ప్లేస్ లో 'జాంబీల్యండ్'

By Kuladeep

ఈ వారం భారీ అంచనాలతో విడుదలయిన డ్రివ్ బ్యారీమోర్ దర్శకత్వంలో వచ్చిన విప్ ఇట్(Whip It) సినిమా బాక్సాఫీసు వద్ద మాత్రం ఆ అంచనాలను నిలబెట్టకోలేకపోయింది. ఈ వారం 4.8 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసి టాప్-10 సినిమాల్లో 6వ స్థానంలో నిలిచింది. ఊడీ హారిల్ సన్ ప్రధాన పాత్రలో నటించిన 'జాంబీ ల్యాండ్' సినిమా 25 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సోనీ పిక్చర్స్ నిర్మించిన 'క్లౌడ్ విత్ ఎ చాన్స్ ఆఫ్ మెటా బాల్స్' 16.7 మిలియన్ డాలర్లు వసూలు చేసి రెండో స్థానంలో నిలబడింది.

అక్టోబరు మొదటి వారాంతానికి టాప్-10 సినిమాల వివరాలు:

1. జాంబీ ల్యాండ్ --- $ 25 మిలియన్లు
2. క్లౌడ్ విత్ ఎ చాన్స్ ఆఫ్ మెటా బాల్స్ --- $ 16.7 మిలియన్లు
3. టాయ్ స్టోరీ అండ్ టాయ్ స్టోరీ 2 3-D --- $ 12.5 మిలియన్లు
4. ది ఇవ్వెన్షన్ ఆఫ్ లయింగ్ --- $ 7.35 మిలియన్లు
5. సుర్రోగేట్స్ --- $ 7.34 మిలియన్లు
6. విప్ ఇట్ --- $ 4.8 మిలియన్లు
7. క్యాప్టలిజం --- $ 4.8 మిలియన్లు
8. ఫేమ్ --- $ 4.75 మిలియన్లు
9. ది ఇఫ్వొర్మంట్ --- $ 3.8 మిలియన్లు

10. లవ్ హ్యాపెన్స్ --- $ 2.7 మిలియన్లు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X