రాంచరణ్, అల్లు అర్జున్ మూవీస్‌పై దిల్ రాజు క్లారిటీ.. బాలీవుడ్‌లో స్టార్ నిర్మాత మరింత జోరు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన తదుపరి సినిమాలకు సంబంధించిన ప్రణాళికను సిద్దం చేసుకొన్నారు. ప్యాన్ ఇండియా మూవీస్ కోసం కార్యచరణను సిద్దం చేసుకొన్నారు. ఈ క్రమంలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. శంకర్, రాంచరణ్ సినిమా గురించి వెల్లడిస్తూ.. జూలై గానీ ఆగస్టులో గానీ సినిమా ప్రారంభం అవుతుందని చెప్పారు.

అలాగే మా బ్యానర్‌లోనే ప్రారంభమైన థ్యాంక్యూ మూవీ ఫైనల్ షెడ్యూల్ జరుగుతున్నది. రౌడీ బాయ్స్, పాగల్, ఎఫ్ 3 సినిమాలు ప్రొడక్షన్‌లో ఉన్నాయి అని తెలిపారు.

అనన్య నాగళ్ల లవ్లీ లుక్స్.. వకీల్‌సాబ్ చిత్రంతో మరో రేంజ్‌కు మల్లేశం హీరోయిన్

Dil Raju Interview about Ram Charan and Allu Arjun movie

బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో జెర్సీ సినిమా పూర్తయింది. తెలుగు విజయం సాధించిన హిట్ సినిమాను రాజ్‌కుమార్ రావు‌తో రీమేక్ చేస్తున్నాం. సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మతో మరో రీమేక్ సినిమా ఉంటుంది. త్వరలో .శ్రీరామ్ వేణు దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో ఐకాన్ మూవీని ప్రారంభిస్తాం. సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే విషయాన్ని హీరో అల్లు అర్జున్ నిర్ణయించగానే అధికారికంగా చెబుతాను అని దిల్ రాజ్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X