అతను న్యాయం చేసాడు, రిస్క్ చెయ్యలేదు- స్వప్న దత్!

సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' పేరుతో తెలుగు, తమిళ భాషల్లో సినిమా నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ ఈ చిత్రంలో సావిత్రిగా నటిస్తుండగా నాగ అశ్విన్ దర్శకత్వం వహించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించారు, ఈ సందర్భంగా నిర్మాతలు స్వప్న, ప్రియాంక గార్లతో స్పెషల్ ఇంటర్వ్యూ..

సావిత్రిపై సినిమా చెయ్యాలన్న ఆలోచన ఎవరిది?

సావిత్రిపై సినిమా చెయ్యాలన్న ఆలోచన ఎవరిది?

డైరెక్టర్ నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ చెయ్యాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా అయిపోగానే ఏడాది పాటు ఈ సినిమాపై గ్రౌండ్ వర్క్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.

Recommended Video

Keethi Suresh Talks About Her movie
సావిత్రి వాడిన వస్తువులు ఏమైనా ఈ సినిమాలో వాడారా?

సావిత్రి వాడిన వస్తువులు ఏమైనా ఈ సినిమాలో వాడారా?

మహానటి సావిత్రి ఉపయోగించిన వస్తువులు ఈ చిత్రంలో ఉపయోగించలేదు. అలాంటి రిస్క్ చెయ్యాలని అనుకోలేదు. కానీ సావిత్రి ఏవైతే వస్తువులు వాడారో అలాంటి వాటినే ఈ సినిమాలో ఉపయోగించడం జరిగింది.

హీరోయిన్ బయోపిక్ చెయ్యాలని అనుకున్నప్పుడు రిస్క్ అనిపించలేదా?

హీరోయిన్ బయోపిక్ చెయ్యాలని అనుకున్నప్పుడు రిస్క్ అనిపించలేదా?

సినిమా చెయ్యడం అంటేనే రిస్క్. మేము మంచి సినిమా చెయ్యాలని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, కమర్సియల్ గా కూడా ఈ సినిమా వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకం ఉంది.

సినిమా సంగీతం గురించి?

సినిమా సంగీతం గురించి?

మహానటి చిత్రానికి మిక్కి జే మేయర్ అద్భుతమైన పాటలు ఇచ్చాడు. సినిమా విడుదల తరువాత రీరికార్డింగ్ గురించి ప్రతీ ఒక్కరు మాట్లాడుకుంటారు. మిక్కి ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఈ సినిమాలో కొంతమంది డైరెక్టర్స్ పాత్రల్లో యువ దర్శకులు నటించారని తెలిసింది దాని గురించి?

ఈ సినిమాలో కొంతమంది డైరెక్టర్స్ పాత్రల్లో యువ దర్శకులు నటించారని తెలిసింది దాని గురించి?

అవును, సినిమాలో ప్రతి డిపార్ట్మెంట్ నుండి ఒకరు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాము. కొంతమంది చదువుకున్న అమ్మాయిలు మేము వర్క్ చేస్తామని ముందుకు వచ్చి సినిమాకు పని చేశారు.

ఈ సినిమలో 20మంది లేడిస్ వర్క్ చేసారని విన్నాము, నిజమేనా ?

ఈ సినిమలో 20మంది లేడిస్ వర్క్ చేసారని విన్నాము, నిజమేనా ?

అవును, సినిమాలో ప్రతి డిపార్ట్మెంట్ నుండి ఒకరు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇది మంచి పరిణామం గా భావిస్తున్నాము. కొంతమంది చదువుకున్న అమ్మాయిలు మేము వర్క్ చేస్తామని ముందుకు వచ్చి సినిమాకు పని చేసారు.

మీ తదుపరి సినిమాలు ?

మీ తదుపరి సినిమాలు ?

ప్రస్తుతం మా నిర్మాణ సారథ్యంలో నాగార్జున, నాని‌తో సినిమా జరుగుతోంది. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, నందిని రెడ్డి‌తో సినిమా ఉంటుంది, మహేష్‌బాబు తో వంశీ పైడిపల్లి సినిమా మొదలుకాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X