Neha Solanki చేయకూడని పనులు డైరెక్టర్ చేయించాడు.. Game On హీరోయిన్ నేహా సోలంకి (వీడియో)

టాలీవుడ్ యువ హీరో గీతానంద్, 90ml ఫేమ్ నేహా సోలంకి జంటగా రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం గేమ్ ఆన్ (Game On). కస్తూరి క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవి కస్తూరి నిర్మించిన ఈ చిత్రంలో ఆదిత్య మీనన్, రోజా ఫేమ్ మధుబాల, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. గేమింగ్ కాన్సెప్ట్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా ఫిల్మీబీట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

ఇప్పటి వరకు పక్కింటి తెలుగు అమ్మాయి క్యారెక్టర్‌లో క్లాస్‌గా కనిపించాను. కానీ పాటలు, రొమాంటిక్ సీన్లకే పరిమితం కాని క్యారెక్టర్ నాది. గేమ్ ఆన్ చిత్రం పక్కా మాస్ సినిమా. నేను ఇంతకు ముందు స్క్రీన్ మీద చేయని పనులు చేశాను. నాతో డైరెక్టర్ చాలా చేయించాడు. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. గేమ్ ఆన్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను అని నేహా సోలంకి అన్నారు.

Heroine Neha Solanki Reveals Game On Movie is Life Time Experience

గేమ్ ఆన్ చిత్రంలో తారా అనే అమ్మాయిగా నటించాను. ఈ సినిమా నాకు లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్. నేను ఎప్పుడు తాగని సిగరెట్ స్మోక్ చేశాను. స్విమ్మింగ్ సీన్లు, సిగరెట్ ఎలా పట్టుకోవాలో నేర్చుకొన్నాను. నా క్యారెక్టర్‌లో ఓ ట్విస్టు ఉంటుంది. కానీ ఇప్పుడు నేను రివీల్ చేయలేను. డైరెక్టర్ చెప్పినట్టే ఈ సినిమా న్యూ ఏజ్ సినిమా అని నేహా సోలంకి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X