Jani Master Video Interview: జానీ మాస్టర్‌కు తన అసిస్టెంట్‌కు ఎలా చెడింది? వారి మధ్య విబేధాలకు కారణం? (వీడియో)

ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అతడి అసిస్టెంట్ లైంగిక దాడి ఆరోపణలు చేసిన ఘటన సంచలనం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ నార్సింగి ప్రాంతంలో నివసిస్తూ ఉండటంతో ఈ కేసును ఆ పోలీస్ స్టేషన్ పరిధికి ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై రేప్ కేసు నమోదు చేశారు.

అయితే గత ఆరేళ్లుగా జానీ మాస్టర్‌కు బాధితురాలు అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. తన వద్ద పనిచేసే ఆమెను యధా రాజా తథా ప్రజా అనే సినిమాలో హీరోయిన్‌గా చేశారు. ఈ సందర్భంగా వారిద్దరితో ఫిల్మీబీట్ తెలుగు (Filmibeat Telugu) ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూను నిర్వహించారు.

Jani Master exclusive interview with Shrashta

ఈ సందర్భంగా హీరోయిన్‌గా మారిన తన అసిస్టెంట్‌ను స్వయంగా జానీ మాస్టర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా తాను అడిగిన ప్రశ్నలకు ఆయన అసిస్టెంట్ ప్రేమగా, అభిమానం, గురువుగా గౌరవిస్తూ అద్బుతమైన మాటలు చెప్పారు.

అంతటి మంచి రిలేషన్ ఉన్న వారి మధ్య అభిప్రాయ బేధాలు ఎందుకు వచ్చాయి? వారిద్దరి మధ్య ఏం జరిగింది అనే ప్రశ్నార్థకంగా మారింది. ఆరు నెలల నుంచి మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడే ఎందుకు ఫిర్యాదు చేసిందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గతంలో జానీ మాస్టర్, ఆయన శిష్యురాలి మధ్య జరిగిన సంభాషణ మీరే వినండి..

More from Filmibeat

Read more about: jani master sharshti
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X