ఆయనే అదనపు ఆకర్షణ, అనుభవం కలిగిన హీరోయిన్ లా నటించింది- కళ్యాణ్ కృష్ణ (ఇంటర్వ్యూ)

Recommended Video

Director Kalyan Krishna Interview On Nela Ticket

నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్నినాయ‌న సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌యిన క‌ల్యాణ్ కృష్ణ‌. ఆ సినిమా తరువాత నాగ చైతన్య తో రారాండోయ్ వేడుక చూద్దాం సినిమా తీయడం జరిగింది. తాజాగా ఈ దర్శకుడు రవితేజతో నేల టికెట్టు సినిమా తీయడం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణ తో ఇంటర్వ్యూ...

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా

నేల టికెట్టు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండబోతోంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఫన్నీగా ఉండబోతోంది. రవితేజ నటన సినిమాకు మరో అదనపు ఆకర్షణ కాబోతోంది.

రవితేజ ఎనర్జీ చెప్పలేనిది

రవితేజ ఎనర్జీ చెప్పలేనిది

రవితేజ ఎనర్జీ మాటల్లో చెప్పలేనిది. నేల టికెట్టు సినిమా షూటింగ్ చివరి రోజు సాయంత్రం సంతోష్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. అంత డెడికేషన్ తో రవితేజ వర్క్ చేస్తాడు. మా సినిమాకు ఆయన ఫుల్ ఎఫోర్ట్ పెట్టి చెయ్యడం జరిగింది.

కొత్త అమ్మాయిలా కాకుండా

కొత్త అమ్మాయిలా కాకుండా

హీరోయిన్ మాళవిక శర్మ నేల టికెట్టు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కొత్త అమ్మాయిలా కాకుండా అనుభవం కలిగిన హీరోయిన్ లా నటించింది. భవిషత్తులో ఆ అమ్మాయి పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

నేల టికెట్ ఆకట్టుకుంటుంది

నేల టికెట్ ఆకట్టుకుంటుంది

నేల టికెట్టు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతోంది. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు మంచి ఎమోషన్స్ ఉన్నాయి. జనం బాగుండాలని కోరుకొనే వ్యక్తి పాత్రలో రవితేజ అద్భుతంగా నటించాడు.

పాటలు, ఎడిటింగ్

పాటలు, ఎడిటింగ్

శక్తికాంత్ ఈ సినిమాకు మంచి పాటలు ఇవ్వడం జరిగింది. అన్ని సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ నీట్ గా ఉంది. చోటా కె ప్రసాద్నే కట్ల చేసిన నేల టికెట్టు సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

తదుపరి సినిమా నాగార్జున తో

తదుపరి సినిమా నాగార్జున తో

ప్రస్తుతం నేల టికెట్టు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాను. ఈ చిత్రం విడుదల తరువాత నాగార్జున సినిమా స్క్రిప్ట్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. బంగార్రాజు టైటిల్ తో ఆ సినిమా తెరకెక్కబోతోంది.

కథలో కొన్ని మార్పులు

కథలో కొన్ని మార్పులు

నేల టికెట్టు సినిమా స్టోరి మొదట రాసుకున్నప్పుడు రవితేజ లేడు. తరువాత రవితేజ తో ఈ ప్రాజెక్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు కథలో కొన్ని మార్పులు చెయ్యడం జరిగింది. తరువాత అనిపించింది ఈ కథకు రవితేజ కరెక్ట్ గా సెట్ అయ్యాడని. ఆయన తప్పా ఎవ్వరూ న్యాయం చెయ్యలేరు ఈ సినిమాకు.

బాల్కని ఆడియన్స్ కు నచ్చే విధంగా

బాల్కని ఆడియన్స్ కు నచ్చే విధంగా

సినిమా పేరు నేల టికెట్టు అయినప్పటికీ బాల్కని ప్రేక్షకులు నచ్చే విధంగా ఈ సినిమాలో చాలా అంశాలు చాలా ఉన్నాయి. ఒక్క సెక్షన్ ఆడియన్స్ మాతమే కాకుండా అందరిని అలరించే విధంగా సినిమా ఉండబోతోంది. సినిమా చూసాక మీరు అదే అంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X