స్టేజ్ మీదే వెంకీకి ఐ లవ్యూ చెప్పేసింది.. ఇంత త్వరగా అది జరగింది.. పాయల్ కామెంట్స్

దగ్గుబాటి-అక్కినేని ఫ్యామిలీ కలిసి రాబోతోన్న వెంకీమామపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అయిన మామ అల్లుళ్ల పాత్రలనే పోషిస్తున్న వెంకటేష్, నాగ చైతన్య.. తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఇరువురు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రబృందం.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాయల్ చేసిన కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి.

పాయల్‌కు వరుస ఆఫర్లు..

పాయల్‌కు వరుస ఆఫర్లు..

మొదటి చిత్రం ఆర్ఎక్స్ 100తో ఓ రేంజ్ పాపులార్టీ తెచ్చుకున్న పాయల్.. తెలుగులో వరుస ఆఫర్లను పట్టేసింది. అయితే రెండో ప్రయత్నంగా చేసిన ఆర్‌డీఎక్స్ లవ్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినా ఈ అమ్మడికి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది.

ఐ లవ్యూ చెప్పిన పాయల్..

ఐ లవ్యూ చెప్పిన పాయల్..

తాజాగా ఖమ్మంలో జరిగిన వెంకీమామ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. పాయల్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ వేడుకల్లో మాట్లాడుతూ.. వెంకటేష్‌కు ఐ లవ్యూ అని చెప్పేసింది. ఆ వెంటనే ఫ్యాన్స్ హర్ట్ అవుతారనేమోనని మీ అందర్నీ కూడా అంటూ చెప్పేసింది. పాయల్ ఇలా మాట్లాడుతూ ఉండగా.. రాశీ ఖన్నా వచ్చి నేను కూడా అనేట్టుగా.. వీ లవ్యూ అని చెప్పేసింది.

 ఇంత త్వరగా..

ఇంత త్వరగా..

వెంకటేష్ లాంటి హీరోల పక్కన నటించే అవకాశం ఇంత త్వరగా రావడం సంతోషంగా ఉందని తెలిపింది. వెంకీ సర్‌తో నటించడం బాగుందని పేర్కొంది. మొదటి రోజు షూటింగ్‌లో తానెంతో టెన్షన్ పడినట్టు తెలిపింది. అయితే వెంకటేష్ వచ్చి ఎంతో ఎంకరేజ్‌మెంట్ ఇచ్చాడని అంది. చివరగా చైతూకి కూడా ఐ లవ్యూ అనే చెప్పేసింది.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
 వైరల్ అవుతోన్న ట్రైలర్..

వైరల్ అవుతోన్న ట్రైలర్..

మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని మీ నమ్మకం. ఆ రాతను తిరిగిరాసే శక్తి మనిషికి ఉందని నా నమ్మకం అంటూ వెంకీ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. కామెడీ, యాక్షన్, ఎమోషనల్ అండ్ లవ్ ఎంటర్‌టైన్‌గా రాబోతోన్న ఈ చిత్రం డిసెంబర్ 13న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X