Just In
- 36 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛర్మిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, షాకిచ్చిన పంజాబ్
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సినిమా, డబ్బు అంటే పిచ్చి.. బాత్రూమ్‌లో పుట్టిన టైటిల్..హీరో నటరాజ్ కామెంట్స్
విలన్‌గా ఎందరినో బయపెట్టిన సత్య ప్రకాష్.. దర్శకుడి అవతారమెత్తాడు. అతని తనయుడు నటరాజ్‌ను హీరోగా పెట్టి ఊల్లాల ఊల్లాల చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈచిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ విడుదలకు సిద్దమవుతున్న సందర్భంలో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్ర యూనిట్.

చివరకు వచ్చింది నేనే..
ఈ కథ మొత్తం పూర్తిగా రెడీ అయిందని, చివరకు ఓ కొత్త మొహం కావాలని అందరూ అనుకున్నారని చెప్పుకొచ్చాడు. అలాంటి సమయంలోనే తనను ట్రై చేశారని చెప్పుకొచ్చాడు. నాకు పదిహేనేళ్ల నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమని, అప్పటి నుంచి అదే లోకమని తెలిపాడు.

కన్నడలో ఎంట్రీ..
కన్నడలో రాక్ లైన్ వెంకటేష్ నిర్మాతగా ఓ చిత్రంలో నటించానని తెలిపాడు. మనసు మల్లిగ అనే చిత్రాన్ని చేశానని తెలిపాడు. తనకు తెలుగులో ఇదే మొదటి చిత్రమని, మొత్తంగా రెండో సినిమా అని వివరించాడు. కన్నడ మూవీ కోసం దాదాపు 800 మందిని ఆడిషన్ చేశారని, తాను 801 పొజిషిన్ అని.. అందుకే ఆ దర్శకుడు తనను 801 అని పిలిచేవాడని తెలిపాడు.

తన క్యారెక్టర్ అదే..
ఊల్లాల ఊల్లాల మూవీలో తన క్యారెక్టర్ గురించి వివరిస్తూ.. సినిమా, డబ్బు అంటే పిచ్చి ఉన్న ఓ కుర్రాడని, డబ్బు కోసం ఎలాంటి అమ్మాయినైనా పెళ్లి చేసుకునేందుకు సిద్దపడుతాడని తెలిపాడు. అలాంటి కుర్రాడు ప్రేమలో పడి మారుతాడని చెప్పుకొచ్చాడు.

బాత్రూమ్‌లో టైటిల్..
ఈ మూవీ టైటిల్ బాత్రూమ్‌లో పుట్టిందని హీరో నటరాజ్ తెలిపాడు. ఈ సినిమాకు టైటిల్ ఏది పెట్టాలని అంతా ఆలోచిస్తుండగా.. ఓ సారి నిర్మాత గురురాజ్ బాత్రూమ్‌లో ఊల్లాల ఊల్లాల అంటూపాట పాడాడని తెలిపాడు. ఇదేదో బాగుంది కదా అని అందరూ ఆ టైటిల్‌కు ఓకే చెప్పేశారని అన్నాడు. అలా ఈ చిత్రానికి ఊల్లాల ఊల్లాల అనే టైటిల్ ఫిక్స్ అయిందని తెలిపాడు.

ఫ్రెష్ ఫేస్ కావాలని ఫిక్స్
కథ రెడీ అయింది.. చివరకు ఫ్రెష్ ఫేస్ కావాలని ఫిక్స్ అయ్యారు.. థియేటర్, యూట్యూబ్.. రాక్లైన్.. 15 ఏళ్లనుంచి యాక్లింట్.. 2106లో మనసు మల్లిగా .. 800 మండి ఆడిషన్స్.. రాక్ లైన్.. 801 అని పిలిచేవారు.. పెద్ద సక్సెస్.. తెలుగులో డెబ్యూ.. రెండో సినిమా.. పిచ్చోడు.. డైరెక్టర్ కావాలనుకుంటాడు.. డబ్బు పిచ్చోడు.. కుంటిదైనా, గుడ్డిదైన పర్లేదు అంటాడు.. లవ్ స్టోరీతో మారిపోతాడు.. క్లారిటీలో ఉన్న కన్‌ప్యూజన్.. కన్‌ఫ్యూజన్‌లో క్లారిటీ ఉన్న సినిమా.. హ్యాపీ నెస్, రొమాన్స్, కన్‌ఫ్యూజన్.. వేటికవే ఉంటాయి.. బ్రాతూమ్‌లోనే పుట్టింది.. ఊల్లాలా ఊల్లాలా.. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినట్టుంది.. ఇంటికి, సెట్‌కి చాలా తేడా.. తనొక డైరెక్టర్, నేనొక యాక్టర్.. సెట్‌లో..