twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా, డబ్బు అంటే పిచ్చి.. బాత్రూమ్‌లో పుట్టిన టైటిల్..హీరో నటరాజ్ కామెంట్స్

    |

    విలన్‌గా ఎందరినో బయపెట్టిన సత్య ప్రకాష్.. దర్శకుడి అవతారమెత్తాడు. అతని తనయుడు నటరాజ్‌ను హీరోగా పెట్టి ఊల్లాల ఊల్లాల చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈచిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ విడుదలకు సిద్దమవుతున్న సందర్భంలో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్ర యూనిట్.

    Recommended Video

    Ullala Ullala Movie Song Launch || Filmibeat Telugu
    చివరకు వచ్చింది నేనే..

    చివరకు వచ్చింది నేనే..

    ఈ కథ మొత్తం పూర్తిగా రెడీ అయిందని, చివరకు ఓ కొత్త మొహం కావాలని అందరూ అనుకున్నారని చెప్పుకొచ్చాడు. అలాంటి సమయంలోనే తనను ట్రై చేశారని చెప్పుకొచ్చాడు. నాకు పదిహేనేళ్ల నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమని, అప్పటి నుంచి అదే లోకమని తెలిపాడు.

    కన్నడలో ఎంట్రీ..

    కన్నడలో ఎంట్రీ..

    కన్నడలో రాక్ లైన్ వెంకటేష్ నిర్మాతగా ఓ చిత్రంలో నటించానని తెలిపాడు. మనసు మల్లిగ అనే చిత్రాన్ని చేశానని తెలిపాడు. తనకు తెలుగులో ఇదే మొదటి చిత్రమని, మొత్తంగా రెండో సినిమా అని వివరించాడు. కన్నడ మూవీ కోసం దాదాపు 800 మందిని ఆడిషన్ చేశారని, తాను 801 పొజిషిన్ అని.. అందుకే ఆ దర్శకుడు తనను 801 అని పిలిచేవాడని తెలిపాడు.

     తన క్యారెక్టర్ అదే..

    తన క్యారెక్టర్ అదే..

    ఊల్లాల ఊల్లాల మూవీలో తన క్యారెక్టర్ గురించి వివరిస్తూ.. సినిమా, డబ్బు అంటే పిచ్చి ఉన్న ఓ కుర్రాడని, డబ్బు కోసం ఎలాంటి అమ్మాయినైనా పెళ్లి చేసుకునేందుకు సిద్దపడుతాడని తెలిపాడు. అలాంటి కుర్రాడు ప్రేమలో పడి మారుతాడని చెప్పుకొచ్చాడు.

    బాత్రూమ్‌లో టైటిల్..

    బాత్రూమ్‌లో టైటిల్..


    ఈ మూవీ టైటిల్ బాత్రూమ్‌లో పుట్టిందని హీరో నటరాజ్ తెలిపాడు. ఈ సినిమాకు టైటిల్ ఏది పెట్టాలని అంతా ఆలోచిస్తుండగా.. ఓ సారి నిర్మాత గురురాజ్ బాత్రూమ్‌లో ఊల్లాల ఊల్లాల అంటూపాట పాడాడని తెలిపాడు. ఇదేదో బాగుంది కదా అని అందరూ ఆ టైటిల్‌కు ఓకే చెప్పేశారని అన్నాడు. అలా ఈ చిత్రానికి ఊల్లాల ఊల్లాల అనే టైటిల్ ఫిక్స్ అయిందని తెలిపాడు.

     ఫ్రెష్ ఫేస్ కావాలని ఫిక్స్

    ఫ్రెష్ ఫేస్ కావాలని ఫిక్స్

    కథ రెడీ అయింది.. చివరకు ఫ్రెష్ ఫేస్ కావాలని ఫిక్స్ అయ్యారు.. థియేటర్, యూట్యూబ్.. రాక్లైన్.. 15 ఏళ్లనుంచి యాక్లింట్.. 2106లో మనసు మల్లిగా .. 800 మండి ఆడిషన్స్.. రాక్ లైన్.. 801 అని పిలిచేవారు.. పెద్ద సక్సెస్.. తెలుగులో డెబ్యూ.. రెండో సినిమా.. పిచ్చోడు.. డైరెక్టర్ కావాలనుకుంటాడు.. డబ్బు పిచ్చోడు.. కుంటిదైనా, గుడ్డిదైన పర్లేదు అంటాడు.. లవ్ స్టోరీతో మారిపోతాడు.. క్లారిటీలో ఉన్న కన్‌ప్యూజన్.. కన్‌ఫ్యూజన్‌లో క్లారిటీ ఉన్న సినిమా.. హ్యాపీ నెస్, రొమాన్స్, కన్‌ఫ్యూజన్.. వేటికవే ఉంటాయి.. బ్రాతూమ్‌లోనే పుట్టింది.. ఊల్లాలా ఊల్లాలా.. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినట్టుంది.. ఇంటికి, సెట్‌కి చాలా తేడా.. తనొక డైరెక్టర్, నేనొక యాక్టర్.. సెట్‌లో..

    English summary
    Nataraj Interaction With Media About Oollala Oollala. He Revelead Facts Behind Title. Noorin Sherif And Anketha Maharana Are Female Lead In This Movie. This Movie Is Directed By Sathya Prakash And Produced By A GuruRaj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X