మాజీ సీఎం భార్యతో గొప్ప అనుభవం.. గాల్లో తేలిపోతున్న యువ తార సోని

టాలీవుడ్ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు మరో యువతార సోని ఛరిస్తా ప్రయత్నిస్తున్నారు. సీనియర్ నటులు అర్జున్ సర్జా, రాధిక కుమారస్వామి నటించిన కాంట్రాక్ట్ అనే చిత్రంలో ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రను పోషించింది. ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్ తదితరులు నటించడం విశేషం.

మూడు భాషల్లో కాంట్రాక్ట్

మూడు భాషల్లో కాంట్రాక్ట్

కాంట్రాక్ట్‌ చిత్రంలోని తన పాత్రపై సోని ధీమాను వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం మంచి పేరును తెచ్చిపెడుతుందని సోని అన్నారు. ఈ చిత్రంలోని తన పాత్రనే కాకుండా సినిమా కూడా ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తుంది. అంతేకాకుండా కొత్త అనుభూతులను పంచుతందని అన్నారు.

అర్జున్ సర్జా గురించి

అర్జున్ సర్జా గురించి

ఈ సందర్భంగా సోని ఛర్మిస్తా మాట్లాడుతూ.. అర్జున్ సర్జా లాంటి హీరోతో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన గొప్ప నటుడే కాదు, మానవత్వం ఉన్న వ్యక్తి. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నాను. ఎన్నో సినిమాల్లో నటించి సూపర్‌స్టార్ అయినప్పటికీ.. ఆయనలో ఏ మాత్రం అలాంటి గర్వం కనిపించదు. తోటి యాక్టర్‌తో ఎలాంటి భేషజాలు లేకుండా వ్యవహరిస్తారు. ప్రతీ ఒక్కరికి ఆయన సపోర్ట్ చేస్తారు. షూటింగ్ సమయంలో ఆయన ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది అని అన్నారు.

రాధిక కుమారస్వామి గురించి

రాధిక కుమారస్వామి గురించి

అలాగే నా కెరీర్ ఆరంభంలోనే రాధికా కుమారస్వామి లాంటి హీరోయిన్‌తో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. రాధిక గారు గ్రేట్ ఫెర్ఫార్మర్. మాజీ ముఖ్యమంత్రి భార్య అయినప్పటికీ అతి సాధారణంగా అందరితో కలిసిపోయారు. కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాకు షూటింగ్ సమయంలో చాలా విషయాలు చెప్పారు. ఆమె నుంచి చాలా నేర్చుకొన్నాను అని సోని ఛరిస్తా తలిపారు.

Recommended Video

Michael Jackson Makes A History In Youtube
 దర్శకుడు సమీర్ గురించి

దర్శకుడు సమీర్ గురించి

కాంట్రాక్ట్ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎస్ఎస్ సమీర్‌కు ధన్యవాదాలు. అద్బుతమైన చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆయనకు రుణపడి ఉంటాను. నా కెరీర్ ఆరంభంలోనే పెద్ద హీరోలు, హీరోయిన్లతో నటించే ఛాన్స్ ఇవ్వడం, నాపై నమ్మకం పెట్టుకొన్నందుకు సమీర్‌కు థ్యాంక్స్. ఈ సినిమా గొప్ప విజయం సాధించడమే కాకుండా నాకు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చిపెడుతుంది అని సోని ఛరిస్తా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X