కొడుకుతో KGF యష్ క్యూట్ ఫోటో.. అభిమానులకు పండగే!

కన్నడ స్టార్ హీరో యష్ సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక స్పెషల్ ఫోటోతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు. ముఖ్యంగా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యేలా చేస్తుంటాడు. ఇక రీసెంట్ గా ఈ స్టార్ హీరో తన కోడుకుతో దిగిన ఒక క్యూట్ ఫోటోను భార్య రాధిక పండిట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

హీరో యష్ తో కుమారుడు ఆయుష్ కూడా నవ్వుతూ క్యూట్ గా స్మైల్ ఇచ్చాడు. షర్ట్ లేకుండా ఇద్దరు కూడా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నటి రాధికను యష్ 2016లో పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి 2018లో మొదట ఒక పాప జన్మించగా 2019 అక్టోబర్ లో కుమారుడు జన్మించాడు. నిత్యం వారి క్యూట్ ఫోటోలను రాధిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు.

adorable picture of Kannada star Yash posing with his son

ఇకపోతే ప్రస్తుతం యష్ KGF 2తో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. KGF ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం దేశవ్యాప్తంగా యష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దసరా ఫెస్టివల్ కి సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X