స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్!

తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ కన్నడలో క్రేజీ ఆఫర్ అందుకుంది. డెబ్యూ మూవీ లోనే స్టార్ హీరో సరసన ఛాన్స్ దక్కించుకుంది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సరసన నటించే అవకాశాన్ని అనుపమ దక్కించుకుంది.

పవన్ వడయార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్ నటసార్వభౌమ. అభినయం అందం ఉన్న నటిగా అనుపమ ఇప్పటికే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే కన్నడలో కూడా అనుపమ చక్రం తిప్పడం ఖాయం.

Anupama to romance with star hero in Kannada

అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నటించిన తేజ్ ఐ లవ్ యు చిత్రం విడుదల సిద్ధంగా ఉంది. జులై 6 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వైపు రామ్ సరసన హలొ గురు ప్రేమ కోసమే అనే చిత్రంలో కూడా అనుపమ నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X