Just In
- 36 min ago
పెళ్లిపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్: పీక కోసేస్తానని బెదిరించింది.. అందుకే అలా చేశానంటూ!
- 1 hr ago
‘వకీల్ సాబ్’కు మరో బిగ్ షాక్: అప్పుడే టీవీలో ప్రసారం.. అందుకోసమే వాళ్లు కుట్ర చేశారా అంటూ!
- 11 hrs ago
నా గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే... సమంతకు పరిచయం చేసిన అల్లు అర్జున్.. బన్నీ తొలి ప్రియురాలు ఎవరంటే!
- 12 hrs ago
రాయలసీమ వ్యక్తిగా పవన్ కల్యాణ్: ఆ సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు
Don't Miss!
- News
అమానవీయం : చెత్త వ్యానులో కోవిడ్ పేషెంట్ల మృతదేహాల తరలింపు...
- Finance
SIP collections: రూ.96,000 కోట్లకు తగ్గిన సిప్ పెట్టుబడులు
- Sports
SRH vs RCB: బీసీసీఐ డైరీస్‌లో.. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద కుంభకోణం విజయ్ శంకరే!!
- Lifestyle
ఈ రాశుల వారు ఆ విషయంలో ‘తగ్గేదే లే’ అంటారట...! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి...!
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్‌బాస్ సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
రచయిత, బిగ్‌బాస్ కన్నడ సెలబ్రిటీ చైత్ర కోటూర్ ఆత్మహత్యాయత్నాం చేయడం శాండల్ఉడ్ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. గురువారం (ఏప్రిల్ 8 తేది) రోజున బెంగళూరులోని తన నివాసంలో సూసైడ్ ప్రయత్నం చేసుకోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆమె ఆత్మహత్యాయత్నం వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. చైత్ర ఆత్మహత్యయత్నానికి కారణం, అలాగే ఆమె వ్యక్తిగత విషయాల్లోకి వెళితే...

10 రోజుల క్రితం నాగార్జున్‌తో పెళ్లి
బిగ్‌బాస్‌తో మంచి ప్రేక్షకాదరణను మూటగట్టుకొని రచయితగా రాణిస్తున్న చైత్ర కోటూర్ మార్చి 28 నాగార్జున్ అనే వ్యక్తిని వివాహం చేసుకొన్నది. కర్ణాటక మాండ్యకు చెందిన ఈ సెలబ్రిటీ బెంగళూరులోని ఓ ఆలయంలో నిరాడంబరంగా వివాహం చేసుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రియడిని పెళ్లి చేసుకోవడం
ఏడేళ్లుగా నాగార్జున్‌తో రిలేషన్‌షిప్ ఉండటం.. గుట్టుచప్పుడు కాకుండా ప్రియడిని పెళ్లి చేసుకోవడం కుటుంబ సభ్యులను షాక్ గురిచేసింది. పెళ్లి తర్వాత వివాదం నెలకొనడం.. నాగార్జున్‌ను పెళ్లాడటం తన వ్యక్తిగత నిర్ణయమని తెగేసి చెప్పింది. దాంతో చైత్ర పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారింది.

ఆత్మహత్యాయత్నంతో షాక్
అయితే పెళ్లి జరిగి ఇంకా పట్టుమని 10 రోజులు కూడా కాక ముందే చైత్ర ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం షాక్ గురి చేసింది. అయితే చైత్రకు సంబంధించిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ విషయంపై పెదవి విప్పకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

చైత్ర ఫోటోలు వైరల్
ఇక సూసైడ్ ప్రయత్నం తర్వాత హాస్పిటల్‌లో చేరిన చైత్ర ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దని మీడియాను ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తమ కుమార్తెపై గురించిన అవాస్తవాలు రాయవద్దని కోరారు.

చైత్ర కొటూర్ కెరీర్ గురించి
చైత్ర కెరీర్ విషయానికి వస్తే.. ఒందు దిన ఒందు క్షణ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అలాగే లగ్న పత్రిక అనే సీరియల్‌లో కూడా నటించింది. అంతేకాకుండా హుదుగురు తుంా ఒల్లెయవరు అనే పాటతో ర్యాపర్‌గా కూడా పరిచయం అయ్యారు. అయితే ప్రతిభావంతురాలైన చైత్ర ఎందుకు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారనే విషయం మిస్టరీగా మారింది.