Just In
- 18 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మా ఆయన ఏడాదికొక అమ్మాయితో వస్తాడు.. ఆమె అలాగే వచ్చింది.. స్టార్ హీరో భార్య సంచలనం!
కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుపోయారు. భార్యలతో ఇంటిపోరు ఒకవైపు ఉంటె.. మరో వైపు కేసులతో సమతమతమవుతున్నాడు. దునియా విజయ్ మొదటి భార్య నాగరత్నకి, రెండవ భార్య కీర్తికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన కుటుంబం ఇలా రోడ్డున పడడానికి కారణం కీర్తి అంటూ నగరత్న సంచలన వ్యాఖ్యలు చేసింది. మీడియా సమావేశం నిర్వహించి మరీ కీర్తిపై తీవ్రమైన విమర్శలు చేసింది.

రక్తకన్నీరు సినిమా
దునియా విజయ్ మొదటి భార్య నగరత్న మాట్లాడుతూ.. మా ఆయనకు రక్త కన్నీరు సినిమా చూపించాలి. సీడీ లేకపోతే నేనే ఇస్తా. అలాగైనా ఎవరి జీవితం నాశనం అవుతుందో ఆయన గ్రహిస్తారు అని నాగ రత్న వ్యాఖ్యానించింది. నాగరత్న నుంచి విడిపోయిన దునియా విజయ్ 2015 లో నటి కీర్తి పట్టాడిని వివాహం చేసుకున్నాడు.

ఏడాదికి ఒకరితో
మా ఆయన ఏడాదికి ఒక అమ్మాయితో వస్తారు. కీర్తి కూడా అలాగే వచ్చింది. ఆమె గురించి అంతా నాకు తెలుసు. మురికి వాడల్లో పెరిగింది. విజయ్ తో ఎందుకు ఉంటోందో కూడా తెలుసు అంటూ ఎద్దేవా చేశారు. తమ కుటుంబం ఇలా వీధిన పడడానికి కారణం ఆమే అంటూ కీర్తిపై నాగరత్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

విడాకులు ఇవ్వలేదు
మా ఆయన, నేను దూరంగా ఉంటున్నా ఇంకా విడాకులు తీసుకోలేదని తెలిపారు. కీర్తి, విజయ్ కి పెళ్లి కూడా కాలేదని నాగరత్న ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ తల్లిదండ్రులు కూడా అనారోగ్యం బారిన పడ్డట్లు తెలుస్తోంది.

జిమ్ ట్రైనర్‌పై దాడి
జిమ్ ట్రైనర్ పై దాడి చేసిన కేసులో దునియా విజయ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే దునియా విజయ్ బెయిలుపై విడుదలయ్యాడు. బెయిలు నుంచి బయటకు రాగానే విశ్రాంతి కోసం విజయ్ తాన్ రెండవ భార్య కీర్తితో కలసి మడికేరి వెళ్లినట్లు తెలుస్తోంది.