Just In
- 4 hrs ago
ఆనందంలో తప్పు చేసేసింది!.. అయన అలా రిక్వెస్ట్ చేశారంటూ చెబుతోన్న అషూ రెడ్డి
- 4 hrs ago
బిగ్‌బాస్ సీజన్ 5లో శ్రీరెడ్డి.. కంటెస్టెంట్లకు భారీగా ఆఫర్లు.. శరవేగంగా ఏర్పాట్లు..
- 5 hrs ago
రొమాంటిక్ లుక్స్‌తో అదరగొట్టిన పూర్ణ.. వైరల్‌గా బ్యాక్‌డోర్ టీజర్
- 5 hrs ago
పొట్టి బట్టల్లో ఫిదా చేసింది.. లావణ్య త్రిపాఠిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!
Don't Miss!
- News
ప్రేమోన్మాది ఘాతుకం: ఇంటికెళ్లి లేడీ టెక్కీ గొంతుకోశాడు, బాధితురాలికి బండి సంజయ్ పరామర్శ
- Finance
బంగారం ధర రూ.50,000కు చేరుకునే ఛాన్స్! రూ.45,500 వద్దనే ధరలు
- Sports
ఇంగ్లండ్‌లోనూ రెండు రోజుల్లో ముగుస్తాయి.. పిచ్‌పై ఫిర్యాదు చేయడానికి ఏంలేదు: ఆర్చర్
- Lifestyle
లైంగిక సంపర్కం సమయంలో మహిళలు చేసే ఈ పనులు పురుషులను ఉద్వేగానికి గురి చేస్తుంది!
- Automobiles
2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేశారో విదితమే. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సంజనాను గతంలోనే బెయిల్ దొరికింది. ఆమెకు అనారోగ్య కారణాల రిత్యా బెయిల్ మంజూరు చేశారు. అయితే రాగిణి ద్వివేది విషయంలో మాత్రం బెయిల్ పలుసార్లు నిరాకరించారు.
డ్రగ్స్ కేసులో సబంధాలు, ఆ తరువాత వాట్సప్ చాట్, గ్రూపుల ద్వారా సెక్స్ రాకెట్ కూడా నడుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును స్పెషల్‌గా టేకప్ చేయడం, ఇందులో సినీ రాజకీయ ప్రముఖుల హస్తం ఉండటంతో అందరి దృష్టి పడింది. ఇప్పుడు సంజనా బెయిల్ బయటే తిరుగుతోంది. తాజాగా రాగిణి ద్వివేదికి కూడా బెయిల్ మంజూరు అయింది.

సుప్రీం కోర్టులో రాగిణి ద్వివేది తరుపున వేసిన బెయిల్ పిటీషన్‌ను పరిశీలించిన ధర్మాసనం షరుతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కర్ణాటక హైకోర్టులో పలు మార్లు బెయిల్ తిరస్కరణకు గుర కావడంతో సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు, ఇప్పుడు రాగిణికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే క్రైమ్ బ్రాంచ్ అధికారులు మాత్రం బెయిల్ మంజూరు తీర్పుపై వ్యతిరకేంగా వాదనలు వినిపించినా ఫలితం దక్కలేదు.