twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. హీరోయిన్ల ఫోన్లలో బూతు వీడియోలు.. గుట్టు లాగేందుకు పోలీసులు రెడీ

    |

    ప్రస్తుతం దేశం మొత్తం డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. బాలీవుడ్, శాండిల్ వుడ్ పరిశ్రమల్లో డ్రగ్స్ కేసుల ఎన్నో మలుపులు తిరుగుతోంది. గత రెండు నెలలుగా విచారణ, అరెస్ట్‌లు అంటూ అంతా హడావిడి జరుగుతోంది. డ్రగ్స్ కేసు మొదట బాలీవుడ్‌లో మొదలై కన్నడలో ప్రకంపనలు సృష్టించింది. కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను అరెస్ట్ చేశారు.

    ఆ ఇద్దరి అరెస్ట్..

    ఆ ఇద్దరి అరెస్ట్..

    కన్నడ నటి రాగిణి ద్వివేది, సంజనా గల్రానీని డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీళ్లను విచారిస్తుండగా ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. ఎంతోమంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. తాజాగా వీరిని విచారించిన పోలీసులకు భారీ షాక్ తగిలిందని తెలుస్తోంది.

    సెక్స్ రాకెట్‌తో సంబంధాలు..

    సెక్స్ రాకెట్‌తో సంబంధాలు..

    విచార‌ణ‌లో భాగంగా వాళ్ల‌ద్ద‌రికీ సంబంధించిన మొబైల్ ఫోన్స్‌ను సీసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్‌లో నీలి వీడియోలు, ఫోటోలు ఉండటంతో సీసీబీ అధికారులు షాక్ తిన్నారు. దీంతో వీరికి సెక్స్ రాకెట్‌తో సంబంధాలున్నాయ‌నే అనుమానాల్ని విచార‌ణ అధికారులు వ్య‌క్తం చేస్తున్నారు.

    వారినీ విచారించేందుకు..

    వారినీ విచారించేందుకు..

    దీంతో ఆ దిశ‌గా విచార‌ణ చేప‌ట్టాల‌ని కూడా సీసీబీ అధికారులు నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. బ్లూ ఫిల్మ్‌ల‌కి సంబంధించిన ప్ర‌త్యేక వాట్స‌ప్ గ్రూప్ కూడా ఉందంట.. అయితే ఈ డ్రగ్స్ కేసులు బయటకు రావడంతో వాటిని డిలీట్ చేశారట. ఈ గ్రూపుతో సంబంధం ఉన్న వాళ్లంద‌రికీ నోటీసులు పంపి విచార‌ణ చేప‌డుతామ‌ని సీసీబీ అధికారులు వెల్ల‌డించినట్టు తెలుస్తోంది.

    Recommended Video

    ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!
     కన్నడ నాట రచ్చ..

    కన్నడ నాట రచ్చ..

    ఇక డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీలంక అందరూ కలిసి పార్టీలు చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఏది ఏమైనా ఈ డ్రగ్స్ కేసులో సెక్స్ రాకెట్ దందా కూడా ఉందేమోనన్న అనుమానంతో మరో మలుపు తిరిగేట్టు కనిపిస్తోంది.

    English summary
    Sanjjanaa Galrani And Ragini Dwivedi phones Reveals Shocking Facts, Karnataka CM Focus On Drugs Case in Sandalwood. Despite the CM’s instructions to his party colleagues not to comment on the ongoing raids, many of them are falling over each other to demand strict action against the drug menace.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X