అతి కిరాతకంగా హీరోయిన్ చేష్టలు.. అఫైర్‌కు అడ్డొచ్చారనే హత్య.. బెంగళూరు పోలీసులు

కన్నడ శృంగారతార షనయా కత్వే నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన ప్రేమకు అడ్డు వచ్చారనే కారణంతో ప్రియుడితో కలిసి సొంత సోదరుడిని షనయా అతి కిరాతకంగా మట్టుపెట్టడం ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. హత్య అనంతరం షనయాను జుడిషియల్ కస్టడికి తీసుకొన్న పోలీసులు విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

హాట్ హాట్ ఫోజులతో మంట పెడుతోన్న సాహో బ్యూటీ శ్రద్దా కపూర్

ప్రేమను అంగీకరించకపోవడంతో

ప్రేమను అంగీకరించకపోవడంతో

కన్నడ నటి షనయా కత్వే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తన ప్రేమను సోదరుడు రాకేశ్ కత్వే ఒప్పుకోకపోవడంతో ఆయనపై కక్ష పెంచుకొన్నారు. సోదరుడి వల్ల తన ప్రేమ ఫలించదనే కారణంతో రాకేష్‌ను చంపి అడవిలో కాల్చివేశారు అని బెంగళూరు పోలీసులు వెల్లడించారు.

సోదరుడు అడ్డంకి అని

సోదరుడు అడ్డంకి అని

కర్ణాటక వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ హత్య కేసుపై ధర్వాడ్ సూపరింటెండెంట్ పోలీస్ కృష్ణకాంత్ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. నియాజ్‌హెమెద్ కటిగర్‌ అనే వ్యక్తితో నటి షనయా అఫైర్ కొనసాగిస్తున్నది. ప్రేమకు సోదరుడు రాకేశ్ అడ్డంకి అనే భావించింది. దాంతో తన ప్రియుడు మరో ముగ్గురితో పథకం పన్నారు. రాకేశ్ హత్య చేసి ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి దేవరగుడిహల్‌లోని అడవిలో కాల్చి వేశారు అని తెలిపారు.

షనయా, నిందితుల అరెస్ట్‌పై

షనయా, నిందితుల అరెస్ట్‌పై

రాకేశ్ హత్యకు సంబంధించి కేసు నమోదు చేశాం. నిందితులను పట్టుకొనేందుకు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించాం. ఇప్పటికే షనయా, నియాజ్‌తోపాటు ముగ్గురిని అరెస్ట్ చేశాం. వారిని పోలీస్ రిమాండ్‌కు తరలించాం. కేసు దర్యాప్తు కొనసాగుతుంది అని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు.

Recommended Video

Rashmika Mandanna అంటే అంత కోపం ఎందుకు ? Rashmika Biography
ప్రియుడి కుటుంబ సభ్యుల పాత్ర కూడా

ప్రియుడి కుటుంబ సభ్యుల పాత్ర కూడా

రాకేశ్ హత్యలో షనయా ప్రియుడు నియాజ్ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందనే విషయం ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇంకా ఈ కేసులో మరిన్ని ఆధారాలను, సాక్ష్యాలను, వాంగ్మూలాలను సేకరిస్తున్నాం. త్వరలోనే ఈ కేసులో అసలు విషయాలు బయటపెడుతాం అని ఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X