ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా

తెలుగు, కన్నడ చిత్రాలతో విశేషంగా ఆకట్టుకొన్న హీరోయిన్ రక్షిత పెళ్లి తర్వాత అనూహ్యంగా సినీ పరిశ్రమకు దూరమయ్యారు. పూరీ జగన్నాథ్ లాంటి దర్శకుడితో కలిసి చేసిన ఇడియెట్ సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకొన్నారు. ఆ తర్వాత శ్రీకాంత్‌తో పెళ్లాం ఊరెళ్లితే.. మహేష్ బాబుతో నిజం, నాగార్జునతో శివమణి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు.

ఆకాంక్ష శర్మ.. ఓ వైపు ట్రెడిషినల్ లుక్ మరోవైపు హాట్ లుక్

అనంతరం చిరంజీవితో అందరివాడు, బాలకృష్ణతో లక్ష్మీనరసింహ, జూనియర్ ఎన్టీఆర్‌తో ఆంధ్రావాలా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత కన్నడలో ఫుల్‌టైమ్ నిర్మాతగా మారిపోయారు. ప్రస్తుతం ఏక్ లవ్ యూ అనే చిత్రాన్ని నిర్మించి తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Shivamani fame Rakshita truns as producer for Ek Love Ya

తాను నిర్మించిన ఏక్ లవ్ యా చిత్రంలో స్వయంగా తన సోదరుడు రానాను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కించారు. కన్నడ రంగంలో మంచి క్రేజ్ సంపాదించుకొన్న హీరోయిన్ రచితా రామ్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ మూవీకి రక్షిత భర్త, కన్నడ స్టార్ డైరెక్టర్ జోగి ప్రేమ్ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే విడుదల చేసిన ఏక్ లవ్ యాలోని తొలి పాట సంగీత ప్రియులను ఆకర్షించడంతో సూపర్ హిట్ అయ్యింది. సుమారు 5 మిలియన్ల వ్యూస్‌కుపైగా సాధించింది. ఉగాది పండుగను పురస్కరించుకొని ఏక్ లవ్ యా' మూవీ నుంచి కాలాన్ని మరచి అనే పాటను సెకండ సింగిల్‌గా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను స్వయంగా చిత్ర దర్శకుడు ప్రేమ్ పాడటం విశేషం.

Shivamani fame Rakshita truns as producer for Ek Love Ya

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X