లైంగిక వేధింపులు: అర్జున్ ఎక్కడ టచ్ చేశాడో పోలీస్ కంప్లయింట్లో వివరంగా....

కన్నడ నటి శృతి హరిహరన్ ప్రముఖ నటుడు అర్జున్ సార్జా తనను లైంగిక వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీటూ ఉద్యమంలో భాగంగా వారం రోజుల క్రితం అర్జున్ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన శృతి తాజాగా పోలీసులను ఆశ్రయించింది.

శృతి హరిహరన్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, నిందుతుడు(అర్జున్) మీద వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కబ్బర్ పార్క్ పోలీస్టేషన్లో కంప్లయింట్ బుక్ చేసినట్లు బెంగుళూరు డిప్యూటీ పోలీస్ కమీషనర్ డి.దేవరాజ్ తెలిపారు.

రాజీ ప్రయత్నాలు విఫలం

రాజీ ప్రయత్నాలు విఫలం

శృతి హారిహరన్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు కన్నడ సినీ పెద్దలు శృతి హరిహరన్, అర్జన్ మధ్య రాజీకుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శృతి ఆరోపణలపై అర్జున్ రూ. 5 కోట్ల పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో..... శృతి సైతం ఏ మాత్రం తగ్గకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Recommended Video

Sruthi Hariharan Says No Compromise With Arjun Sarja
విస్మయ సినిమా సమయంలో

విస్మయ సినిమా సమయంలో

2016లో వచ్చిన ‘విస్మయ' అనే కన్నడ సినిమా షూటింగ్ సమయంలో రిహార్సల్ పేరుతో అర్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని శృతి తన కంప్లయింటులో పేర్కొన్నారు. దీంతో పాటు 2015 నవంబర్, డిసెంబర్లో జరిగిన మరో రెండు ఇన్సిడెంట్లను సైతం ఆమె ఫర్యాదులో పేర్కొన్నారు.

నడుము, తొడలు టచ్ చేస్తూ బ్రా మీదుగా చేతులు

నడుము, తొడలు టచ్ చేస్తూ బ్రా మీదుగా చేతులు

నవంబర్ 2015లో షూటింగ్ సమయంలో.... రిహార్సల్ పేరుతో అర్జున్ తన అనుమతి లేకుండా దగ్గరకు లాక్కుని.... నడుము, తోడలు, వీపు భాగంలో అసభ్యంగా టచ్ చేశాడని, ఆపై తన బ్రా మీదుగా చేతులను మూవ్ చేస్తూ ఇబ్బంది పెట్టాడని శృతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 అందుకే మౌనంగా భరించాను

అందుకే మౌనంగా భరించాను

రిహార్సల్ సమయంలో అర్జున్ అలా చేస్తుంటే మౌనంగా భరిస్తూ ఇబ్బంది పడ్డాను. నేను అప్పుడప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాను. ఆయనేమో సీనియర్ యాక్టర్. ఆయన చేసే పనికి అడ్డు తగినా, కంప్లయింట్ చేసినా నా కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని మౌనంగా ఉండియాను అని శృతి తెలిపారు.

ప్రైవేట్ ప్లేసులో కలుద్దామన్నాడు

ప్రైవేట్ ప్లేసులో కలుద్దామన్నాడు

డిసెంబర్ 2015లో షూటింగ్ జరుగుతున్నపుడు షూటింగ్ ముగిసిన తర్వాత అతడికి సంభందించి ప్రైవేట్ ప్లేసులో కలుద్దామన్నాడు. ఇద్దరం కలిసి కొంత సమయం గడుపుదామని అన్నారు అని శృతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X