KGF: Chapter 2.. యష్‌తో విజయ్ మూవీ ఢీ.. కేజీఎఫ్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పడంటే??

ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ దక్షిణ భారత సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ సినిమా రిలీజ్ ప్రకటన తర్వాత పలు సినిమాలు తమ రిలీజ్ డేట్లను మార్చుకొంటూ ప్రకటన చేస్తున్నాయి. RRR సినిమాకు పోటీగా మారడం ఇష్టం లేక కొన్ని, ఆ సినిమాను ఎదురించలేని మిడిల్ రేంజ్ సినిమాలు పోటీ నుంచి తప్పుకొంటున్నాయి. అయితే ఈ పోటీ నుంచి తప్పుకొనేంది లేదని కేజీఎఫ్ 2 చిత్రం స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన విధంగానే ఈ సినిమాను మార్పు ఏమీ లేకుండా రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఈ వివరాల్లోకి వెళితే..

2018లో రిలీజైన కేజీఎఫ్: చాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్: చాప్టర్ 2 చిత్రం రూపొందింది. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. అయితే ఈ సినిమాను ముందుగా ప్రకటించిన విధంగానే ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ మరోసారి స్పష్టం చేసింది.

Yashs KGF: Chapter 2 to clash with Vijays Beast on 14th April

కేజీఎఫ్: చాప్టర్ 2 రిలీజ్‌కు ముందు చిత్ర యూనిట్ మంగళూరులోని ప్రముఖ దేవాలయంలో పూజలు నిర్వహించింది. ఈ పూజా కార్యక్రమంలో ప్రశాంత్ నీల్, యష్ పాల్గొన్నారు. అలాగే సినిమాకు సంబంధించిన కీలక వ్యక్తులు పూజలో పాల్గొనడం గమనార్హం. పూజా అనంతరం వేద పడింతుల ఆశీర్వాదం తీసుకొన్నారు.

కేజీఎఫ్ 2 చిత్ర యూనిట్ కొల్లూరులోని మూకాంబికా, అనేగుడ్డెలోని శ్రీ వినాయక ఆలయంంలో పూజలు నిర్వహించారు. అక్కడి పూజారుల నుంచి దీవెనలు అందుకొన్నారు. కేజీఎఫ్ యూనిట్ ఈ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంటారు.

ఇదిలా ఉండగా, ఏప్రిల్‌లోనే దక్షిణాది సినీ పరిశ్రమలో మరో భారీ చిత్రం రిలీజ్ కానున్నది. ఇళయదళపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్‌ 14వ తేదీన విడుదల కానున్నది. దాంతో ఈ దక్షిణాదిలో భారీ పోటీకి తెరలేవనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X