నీ B**bs Super..నీ అమ్మకు కూడా సూపర్‌గానే.. నెటిజన్‌కు దిమ్మతిరిగేలా యువ నటి జవాబు

సినీ, టెలివిజన్, ఇతర సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో స్వేచ్చ లేకుండా పోయింది. తాము ఇష్టంగా పోస్టు చేసుకొనే ఫోటోలను దృష్టిలో పెట్టుకొని కొందరు నెటిజన్లు తారలకు చేదు అనుభవాన్ని మిగిలుస్తున్నారు. తాజాగా మలయాళ నటి, టెలివిజన్ హోస్ట్ అవస్తీ శ్రీకాంత్‌కు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆ వివరాల్లోకి వెళితే...

Photos: Bollywood Actress latest Hot Pics

తాజాగా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్

తాజాగా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్

మలయాళ వినోద పరిశ్రమలో తనదైన శైలిలో ఆకట్టుకొంటున్న అవస్తీ శ్రీకాంత్ ఇటీవలే ప్రెగ్నెంట్‌గా మారింది. తాను గర్బం దాల్చడంతో ఫోటోషూట్ చేసింది. తన ఫోటోషూట్‌లోని కొన్ని ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకొన్నారు.

Photos: South Indian Item Girls

తుంటరి నెటిజన్‌ అనుచితంగా

తుంటరి నెటిజన్‌ అనుచితంగా

అవస్తీ శ్రీకాంత్ ఫోటోలపై నెటిజన్లు చాలా హ్యాపీగా, ఆమెకు మంచి ఫీలింగ్ కలిగించేలా నెటిజన్లు పోస్టులు పెట్టారు. మాతృత్వ భావనను అనుభవించడానికి సిద్ధమవుతున్న నటికి శుభాకాంక్షలు అందిస్తూ అభినందించారు. అయితే ఓ తింగరి, తుంటరి నెటిజన్ మాత్రం తన దుర్బుద్దిని బయటపెట్టుకొన్నాడు.

Photos: Bold acts from Bollywood Movies

నా బిడ్డకు పాలివ్వాలి కదా...

నా బిడ్డకు పాలివ్వాలి కదా...

అవస్తీ శ్రీకాంత్‌ను ఉద్దేశించి.. నీ B**bs Super అంటూ కామెంట్ పెట్టాడు. తనపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ బాడీ షేమింగ్‌కు పాల్పడిన నెటిజన్‌కు గట్టిగా బుద్ది చెప్పింది. అవును.. నావి సూపర్‌గానే ఉన్నాయి. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకు పాలివ్వాలి.. పుట్టిన బిడ్డకు రెండేళ్లపాటు పాలు ఇచ్చాను కదా.. తల్లిగా నా జీవితంలో అదో గొప్ప ఫీలింగ్ అంటూ ఆ నెటిజన్‌కు గట్టిగా షాకిచ్చింది.

Photos: Leaked Shocking Pictures of Indian Celebs

నీ అమ్మకు కూడా సూపర్‌గానే...

నీ అమ్మకు కూడా సూపర్‌గానే...

మాతృత్వంలో ఉండే మాధుర్యం నా ఒక్కరికే కాదు.. మహిళలందరీకి అదే ఫీలింగ్ ఉంటుంది. చివరకు నీ అమ్మకు కూడా అలానే సూపర్‌గా ఉంటాయి అని ఘాటుగా, దిమ్మతిరిగేలా సమాధానం చెప్పింది. దాంతో ఆ నెటిజన్‌ను మరో మాట మాట్లాడకుండా నోరు మూయించేసింది. అవస్తీ ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అవస్తీ కెరీర్ ఇలా..

అవస్తీ కెరీర్ ఇలా..

అవస్తీ శ్రీకాంత్ కెరీర్ విషయానికి వస్తే.. మలయాళ టీవీ రంగంలో మంచి పాపులారిటిని సంపాదించుకొన్నది. కామెడీ సూపర్ నైట్, నాయికా నాయకన్, పాదమ్ నాముక్కు పాదమ్ లాంటి షోలు మంచి గుర్తింపునిచ్చాయి. ప్రస్తుతం చక్కప్పజమ్ చిత్రంలో ఆషా అనే పాత్రను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X