Don't Miss!
- Sports
INDvsAUS : భారత్‌తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
టెలివిజన్ నటి మేఘనాకు షాక్.. లాక్‌డౌన్‌లో మాజీ భర్త రెండో పెళ్లి
పాపులర్ సీరియల్ నటి మేఘనా విన్సెంట్‌కు భర్త డాన్‌తో విడాకులు తీసుకోవడం మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ వార్తను ఇంకా మరిచిపోక ముందే నటి మేఘనాకు మరో షాక్ తగిలింది. విడాకులు తీసుకొన్న ఆమె భర్త మళ్లీ రెండో పెళ్లి చేసుకోవడం మరింత చర్చనీయాంశమైంది. అయితే లాక్‌డౌన్ సమయంలో జరిగిన పెళ్లి గురించి మరింత సమాచారం ఇదే..

మేఘనా, డాన్ పెళ్లి, విడాకులు
తన
స్నేహితురాలు
నటి
డింపుల్
రోజ్
సోదరుడైన
డాన్‌తో
నటి
మేఘనా
ప్రేమలో
పడింది.
వీరి
ప్రేమ
వ్యవహారంపై
మీడియాలో
చర్చనీయాంశమైన
నేపథ్యంలో
మేఘనా,
డాన్
ఇద్దరూ
అందర్ని
ఆశ్చర్యంలో
ముంచెత్తుతూ
2017
ఏప్రిల్
30న
అంగరంగ
వైభవంగా
వివాహం
చేసుకొన్నారు.
వారి
పెళ్లి
టాక్
ఆఫ్
ఇండస్ట్రీగా
మారింది.
వారి
ప్రీ
వెడ్డింగ్
ఫోటోషూట్
వైరల్‌గా
మారింది.
దాంతో
వారి
పెళ్లిపై
అందరికి
ఆసక్తి
పెరిగింది.
పెళ్లి
తర్వాత
వారి
దాంపత్యంలో
కలతలు
చోటుచేసుకోవడంతో
విడిపోవడానికి
ఏప్రిల్‌లో
నిర్ణయం
తీసుకొన్నారు.

మేఘన భర్త రెండో పెళ్లి
గత నెల రోజుల క్రితం నటి మేఘనా విన్సెంట్ విడాకులు తీసుకోవడం మాలీవుడ్‌లో సంచలనం రేపింది. భర్తతో విభేదాలు తలెత్తడం, అవి పరిష్కరించుకోలేనంతగా తీవ్ర స్థాయికి చేరుకోవడంతో తప్పనిపరిస్థితుల్లో కోర్టు ద్వారా విడాకులు పొందారు. ఇంకా ఆ షాక్ నుంచి మేఘనా తేరుకోక ముందే భర్త డాన్ రెండో పెళ్లి చేసుకొని సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు.

లాక్‌డౌన్‌లో సింపుల్‌గా పెళ్లి
మేఘన మాజీ భర్త డాన్ తన రెండో భార్యగా డివైన్ క్లారా మనిమురియిల్‌ను స్వీకరించారు. లాక్‌డౌన్ సమయంలోనే వారిద్దరు ఒక్కటయ్యారు. కరోనావైరస్ లాక్ డౌన్ కొనసాగుతుండటంతో డాన్ తన పెళ్లిని చాలా సీక్రెట్‌గా చేసుకొన్నారు. పెళ్లికి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించి సింపుల్‌గా పెళ్లితంతును పూర్తి చేశారు.

పెళ్లి గురించి మేఘన మాజీ భర్త
డాన్
తన
రెండో
పెళ్లి
గురించి
సోషల్
మీడియాలో
వెల్లడిస్తూ..
కొవిడ్
19
లాక్‌డౌన్‌లో
నా
పెళ్లి
చాలా
సింపుల్‌గా
జరిగింది.
మాస్కులను
ఉపయోగించడమే
కాకుండా
అతిథుల
మధ్య
సంభాషణ
లేకుండా
జాగ్రత్తలు
తీసుకొన్నాం.
కొన్నిసార్లు
మనం
ఒకటి
ఊహిస్తే..
మరోటి
జరుగుతుంది.
నిజమైన
ప్రేమను
పొందేటప్పుడు
లవ్‌ను
పోల్చి
చూడవద్దు
అని
తన
పోస్టులో
పేర్కొన్నారు.
Recommended Video

క్షమించండి అంటూ డాన్ ఫేస్‌బుక్‌లో
నా స్నేహితులు, సన్నిహితులను నా పెళ్లికి అధికారికంగా ఆహ్వానించనందుకు చాలా చింతిస్తున్నాను. లాక్‌డౌన్ నిబంధనల కారణంగా నేను ఎవరినీ ఆహ్వనించలేకపోయాను. ఈ విషయంలో నన్ను క్షమించండి అంటూ తన పోస్టుతోపాటు పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.