మోహన్‌లాల్ హోస్ట్‌గా బిగ్‌బాస్.. ఘనంగా ప్రారంభమైన మూడో సీజన్

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హోస్ట్‌గా బిగ్‌బాస్ మలయాళం సీజన్ 3 ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం ప్రారంభ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్‌లో 14 మంది కంటెస్టెంట్లను మోహన్ లాల్ ప్రేక్షకులకు పరిచయం చేశారు.

మలయాళ బిగ్‌బాస్‌ సీజన్ 3లో చేరిన కంటెస్టెంట్ల జాబితా
1. అడోని జాన్ (అడోని జాన్ విషయానికి వస్తే ఆయన స్కాలర్, వ్యాఖ్యాత)
2. అనూప్ కృష్ణన్ (టీవీ నటుడు, సీతా కల్యాణ్ సీరియల్‌ ద్వారా పాపులారిటీ సంపాదించుకొన్నాడు)
3. భాగ్యలక్ష్మి (డబ్బింగ్ ఆర్టిస్ట్, మలయాళ నటి)
4. డింపల్ భల్ (స్టైలిష్ట్, సైకాలజిస్ట్)
5. ఆర్జే ఫిరోజ్ (మలయాళంలో పాపులర్ రేడియో జాకీ)
6. లక్ష్మి జయన్ (మలయాళంలో స్టార్ సింగ్, ఇండియన్ ఐడల్ పార్టిసిపెంట్)
7. మాజిజియా భాను (పవర్ లిఫ్టింగ్ చాంఫియన్)
8. మనికుట్టన్ (మాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన నటుడు)
9. నోబీ మార్కోస్ (సౌత్‌లో స్టాండప్ కమెడియన్)
10. రంజాన్ ముహ్మద్ (డీ 4 డ్యాన్స్ రియాలిటీ షో విజేత)
11. రితూ మంత్రా (మలయాళంలో ప్రముక మోడల్, 2018లో మిస్ ఇండియా)
12. సాయి విష్ణు (సాధారణ పౌరుడు)
13. సంధ్యా మనోజ్ (ఒడిస్సీ డ్యాన్సర్,యోగా టీచర్)
14. సూర్య మీనన్ (ఫీమేల్ డీజే, డ్యాన్సర్, ఆర్జే)

Bigg Boss Malayalam season 3 started as host of Mohanlal

మలయాళ బిగ్‌బాస్ విషయానికి వస్తే.. రెండో సీజన్ కరోనావైరస్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత మూడో సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X