»   »  బుక్ అడ్డం పెట్టుకుని క్రేజీ హీరోయిన్ తో రొమాన్స్..లుక్ అదిరిందిగా !

బుక్ అడ్డం పెట్టుకుని క్రేజీ హీరోయిన్ తో రొమాన్స్..లుక్ అదిరిందిగా !

Subscribe to Filmibeat Telugu

సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం జోయా ఫ్యాక్టర్. ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ సోనమ్ కపూర్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. దుల్కర్ సల్మాన్ స్వయంగా సోషల్ మీడియాలో ఈ లుక్ ని విడుదల చేశాడు. క్షణాల్లోనే ఇది వైరల్ గా మారింది. పుస్తకం అడ్డు పెట్టిజుకుని దుల్కర్ సల్మాన్, సోనమ్ ముఖాలు కనిపించి కనిపించకుండా ఉన్నాయి.

Dulquer Salmaan Bollywood movie The Zoya Factor first look released

ఈ చిత్రం అంజు చౌహాన్ నవల ది జోయా ఫ్యాక్టర్ ఆధారంగా రూపొందుతోంది. దర్శకుడు అభిషేక్ శర్మ ఈ చిత్రాన్ని అదమైన ప్రేమ కథగా రూపొందించబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దుల్కర్ సల్మాన్ కు సౌత్ లో ఉండే క్రేజ్ ఎలాంటిదో అందిరికి తెలిసిందే. మలయాళీ స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తనకంటూ దుల్కర్ సల్మాన్ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఇక బాలీవుడ్ క్రేజీ బ్యూటీ సోనమ్ కపూర్ తో నటిస్తుండడంతో ఈ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి.

English summary
Dulquer Salmaan Bollywood movie The Zoya Factor first look released. Dulquer Salmaan romancing with Sonam kapoor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu