‘ఆయనకు సెక్స్ కోరికలు ఎక్కువ.. కామంతో రగిలిపోయి.. నాతో అలా.. ’

మలయాళ బిగ్‌బాస్ సీజన్ 2 షోలో తోటి కంటెస్టెంట్‌ రేష్మ కళ్లలో పచ్చి కారం ముద్ద పెట్టిన మరో సెలబ్రిటీ రంజిత్ కుమార్ మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. 9వ వారం ఎపిసోడ్ సందర్భంగా ఎన్నో వివాదాలు చోటుచేసుకొన్నాయి. దాంతో బిగ్‌బాస్ షో, అలాగే రంజిత్ కుమార్ వ్యవహార తీరు చర్చనీయాంశమైంది. ఈ వివాదం కొనసాగుతుండగానే ఇటీవల షో నుంచి ఎలిమినేట్ అయిన జజ్లా మదస్సెరీ.. తాజాగా ఉన్నత విద్యావేత్త, విద్యారంగ నిపుణుడు రంజిత్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. జజ్లా చేసిన ఆరోపణలు ఏమిటంటే..

రంజిత్ కుమార్‌పై సంచలన ఆరోపణలు

రంజిత్ కుమార్‌పై సంచలన ఆరోపణలు

ఉన్నత విద్యావేత్త, విద్యారంగ నిపుణుడు, సామాజిక కార్యకర్త, బిగ్‌బాస్ సెలబ్రిటీ రంజిత్ కుమార్ తీరుపై జజ్లా మదస్పెరీ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో బహిరంగ లేఖ రాయడం సంచలనం రేపింది. కంటెస్టెంట్లు మంజు పథ్రోసే, ఫక్రూ మధ్య సన్నిహిత సంబంధాలను సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేయడంపై భగ్గుమన్నది. రంజిత్ కుమార్‌పై చేసిన కామెంట్లు మరీ వైరల్‌గా మారాయి.

సెక్స్ కోరికలు ఎక్కువ

సెక్స్ కోరికలు ఎక్కువ

కేరళలో మోరల్ పోలీసింగ్ కారణంగా రంజిత్ కుమార్‌కు పాపులారిటీ వచ్చింది. ఆయనకు సెక్స్ కోరికలు చాలా ఎక్కువ. అన్ని విషయాల్లోను మానసికంగా ఆయన కలుషితమైన వ్యక్తి అని జజ్లా తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనతో రంజిత్ కుమార్ ఏ విధంగా చెడుగా, చాలా దారుణంగా, మొరటుగా ప్రవర్తించారనే ఫోటోను జజ్లా మదస్సెరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఉద్దేశపూర్వకంగా నా శరీరాన్ని తాకేవారు

ఉద్దేశపూర్వకంగా నా శరీరాన్ని తాకేవారు

సమాజంలో వెనుకబాటు తనాన్ని ఉద్దరించాలని ఆకాంక్షించే వ్యక్తిగా చెప్పుకొనే రంజిత్ కుమార్‌తో పలుమార్లు మాట్లాడాను. బిగ్‌బాస్‌లో టాస్కులు నిర్వహించినప్పుడు ఉద్దేశపూర్వకంగా నా శరీరాన్ని, ప్రైవేట్ పార్ట్స్ తాకేవారు. ఆయన తీరు చాలా భరించలేనంతగా ఉండేది అని జజ్లా మదస్సెరీ మండిపడ్డారు.

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Reasons Behind Srimukhi Loss The Bigg Boss Title || Filmibeat Telugu
ఆయన కామంతో రగిలిపోయేవాడు

ఆయన కామంతో రగిలిపోయేవాడు

రంజిత్ కుమార్ ప్రవర్తనతో విసిగిపోయిన తాను.. కొన్నిసార్లు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఆయన తీరుపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశాను. ఆయన ప్రవర్తనతో ఒకట్రెండు రోజులు సరిగా తినలేకపోయాను.. నిద్రపోలేకపోయాను. రంజిత్‌ను చూస్తే అసహ్యం కలిగేంతగా బాధ కలిగింది. ఆయనలా కామంతో రగిలిపోయే వ్యక్తిని ఇంత వరకు చూడలేదు అని జజ్లా పేర్కొన్నారు. మంజు, ఫక్రూ మధ్య సంబంధాల్లో ఎలాంటి అనుమానం లేదు. వారిది స్వచ్చమైన రిలేషన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X