twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్వేరియం మూవీకి షాక్.. ఓటీటీలో విడుదలకు హైకోర్టు బ్రేక్.. మత మనోభావాలను దెబ్బ తీసే విధంగా...

    |

    మలయాళ చిత్రం అక్వేరియం సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలంటూ ఢిల్లీ, కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మతపరమైన విశ్వాసాలను కించపరిచే విధంగా ఈ చిత్రం ఉంది. క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బ తీసేలా ఉంది. కాబట్టి విడుదలను వాయిదా వేయాలని క్యాథలిక్‌కు చెందిన నన్ (సన్యాసిని) పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రం మే 14వ తేదీన ఓటీటీలో ప్లాట్‌ఫాంలో రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో సన్నీ వేన్, హానీ రోస్, రాజశ్రీ పొన్నప్ప తదితరులు నటించారు. ఈ సినిమా వివాదంలోకి వెళితే..

    ఎద అందాలతో మరింత హాట్‌గా తేజస్వి మదివాడ.. అదిరిపోయేలా శృంగారం ఒలకబోస్తూ..

    మత గురువులతో నన్స్ శృంగారం

    మత గురువులతో నన్స్ శృంగారం

    పిటిషనర్, సైకాలజిస్ట్, నన్‌గా వ్యవహరిస్తున్న జెస్సీ మణి అక్వేరియం చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలిపారు. ఈ చిత్రంలో ఇద్దరు క్రిస్టియన్ మతగురువులతో ఓ మహిళా సన్యాసినిలకు ఉన్న శృంగార సంబంధాలు మత విశ్వాసాలను దెబ్బ తీసేలా ఉన్నాయి అంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    నగ్నంగా రేష్మీ నాయర్ ఫోటోషూట్.. దిండును అడ్డం పెట్టుకొంటూ... (ఫోటోలు)

    నిర్మాతలు అలాంటి చర్యలతో

    నిర్మాతలు అలాంటి చర్యలతో

    జెస్సీ మణి తన పిటిషన్‌లో.. ఈ సినిమా షూటింగ్ 2012-2013లో పూర్తి అయింది. అసలు ఈ మూవీకి 'పితవినమ్ పుత్రనుమ్, పరశుద్దాత్ మావినమ్' అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా టైటిల్‌‌కు .. తండ్రి, కొడుకు, పవిత్రమైన స్పూర్తి అని అర్థం. ఆ తర్వాత పరశుద్దాత్ మావినమ్ అనే పదాన్ని నిర్మాతలు తొలగించారు అని తెలిపారు.

    బికినీలో నిక్కి తంబోలి.. దక్షిణాఫ్రికా బీచుల్లో రచ్చ రచ్చ

    సెన్సార్ సర్టిఫికేట్ కోసం

    సెన్సార్ సర్టిఫికేట్ కోసం

    పితవినమ్ పుత్రనుమ్, పరశుద్దాత్ మావినమ్ మూవీకి సంబంధించి సెన్సార్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలాంటి వివాదాల నేపథ్యంలో నిర్మాతలు ఓటీటీ ద్వారా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలి అంటూ ఫిర్యాదులో జెస్సీ పేర్కొన్నారు.

    ప్రియా ఆనంద్ బోల్డ్ ఫోటో గ్యాలరీ... పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత

    Recommended Video

    Kamal Haasan, Kushboo Had Lost In Tamilnadu Assembly Elections 2021 | Filmibeat Telugu
    రిలీజ్‌పై కేరళ కోర్టు స్టే..

    రిలీజ్‌పై కేరళ కోర్టు స్టే..

    అయితే అక్వేరియం సినిమా విడుదలపై కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. క్రైస్తవుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నందును ఈ సినిమా రిలీజ్‌పై రెండు వారాలపాటు స్టే విధిస్తున్నట్టు కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. జోసియా ఎస్‌డీ, మేరీ కేజీ, జాన్ వర్గీస్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ విచారించి స్టే విధింంచారు.

    English summary
    Kerala High Court Issued Two weeks stay on OTT release of Malayalam Movie Aquarium. Court said that it is defamatory to Christians. Kerala High Court taken into consideraton of petition by nuns Josia SD and Mary KG through advocate John Varghese.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X