twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సామాజిక కార్య‌క‌ర్త‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు.. న‌టుడిపై కేసు న‌మోదు

    |

    మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకొన్న యాక్ట‌ర్ వినాయ‌క‌న్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. మ‌హిళ సామాజిక కార్య‌క‌ర్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు గాను క‌ట‌క‌టాలు లెక్కించాల్సి వ‌చ్చింది. ఫోన్‌లో మ‌హిళ‌పై అస‌భ్య‌క‌రమైన వ్యాఖ్య‌లు చేసినందుకు ఆయ‌న‌పై కేసు బుక్ చేశామ‌ని కేర‌ళ‌లోని కాల్‌పెట్ట పోలీసులు వెల్ల‌డించారు. ఈ కేసు వివ‌రాల్లోకి వెళితే..

    కొట్టాయం జిల్లా పంబ‌డికి చెందిన మ‌హిళ ఫిర్యాదు మేర‌కు వినాయ‌కన్‌పై కేసు న‌మోదైంది. ఏప్రిల్‌లో ఆమె నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న దుర్బాష‌లాడారు. దాంతో వినాయ‌క‌న్ తీరుపై మ‌హిళా కార్య‌క‌ర్త సోష‌ల్ మీడియా పోస్ట్ సంచ‌ల‌నం రేపింది. ఆమె ఫిర్యాదు మేర‌కు ఐపీసీ 509, ఐపీసీ 294, 120 కింద కేసు న‌మోదు చేశారు. కేర‌ళ పోలీసు చ‌ట్టం కింద కేసు బుక్ అయింది. వాస్త‌వానికి వినాయ‌క‌న్‌పై కొట్టాయంలో మ‌హిళ కేసు బుక్ చేసింది. అయితే ఆ కేసును కల్‌పెట్టాకు ట్రాన్స్ ఫ‌ర్ చేశారు.

    Malayalam actor Vinayakan booked for allegedly verbally abusing a woman activist

    వినాయ‌క‌న్ కెరీర్ విష‌యానికి వ‌స్తే, గ‌త రెండు ద‌శాబ్దాల నుంచి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉంటున్నారు. రాజీవ్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌మ్మ‌ట్టిపాదం సినిమాలో విభిన్న‌మైన న‌ట‌న‌కు గాను 2016లో ఉత‌్త‌మ న‌టుడిగా అవార్డును అందుకొన్నారు.

    English summary
    Award winning Malayalam actor Vinayakan has been booked for allegedly verbally abusing a woman activist over phone, police said here (Kalpetta in Kerala) on Saturday. The case was registered based on the complaint of the woman, hailing from Pambady in Kottayam district, alleging that the actor had talked in an obscene manner and used abusive words when she had invited him for a function here in April, they said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X