వాట్సాప్‌లో సెక్స్ వీడియో లీక్, రేప్ చేశారని నటి ఫిర్యాదు... ఇష్ట ప్రకారమే జరిగిందా?
61 ఏళ్ల మలయాళం నటి కేరళ పోలీసులకు చేసిన ఫిర్యాదు చర్చనీయాంశం అయింది. 37 ఏళ్ల సియా అనే వ్యక్తి మీద ఆమె ఫిర్యాదు చేశారు. సియా చేతిలో తాను అత్యాచారానికి గురైనట్లు ఆమె తన కంప్లయింట్లో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన ఈ నటి మలయాళం టీవీ సీరియల్స్‌లో కామెడీ పాత్రలు వేయడంలో బాగా పాపులర్.
''ఎర్నాకుళంకు చెందిన సియా తనతో ఫోన్ ద్వారా స్నేహం చేశాడని, స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇస్తానని ఆశపెట్టాడని, తర్వాత తనను పలు సందర్భాల్లో సెక్సువల్‌గా వాడుకున్నాడు'' అని సదరు నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

హోటల్లో రేప్ చేశాడు, ఆపై వీడియోలు తీశాడు
సియా తనను తోట్టపల్లిలోని హోటల్ రూములో రేప్ చేశాడని, తర్వాత కాయంకులంలోని తన ఇంటికి వచ్చి కూడా లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా ఫోన్లో వీడియోలు తీసి నా భర్తకు, ఫ్యామిలీ మెంబర్లకు, చుట్టుపక్కల వారికి పంపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిందితుడు విదేశాల్లో..
నటి ఫిర్యాదు మేరకు కాయంకులం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ ఫిర్యాదు గురించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాట్లాడుతూ.. సదరు వ్యక్తి ఇపుడు విదేశాల్లో పని చేస్తున్నాడని తెలిపారు.

వాట్సాప్‌లో వీడియో వైరల్
కొన్ని రోజుల క్రితం సదరు నటి, సియాకు సంబంధించిన ఇంటిమేట్ వీడియోలో వాట్సాప్‌లో వైరల్ అయ్యాయి. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై నెటిజన్లు స్పందించిన తీరు మరోలా ఉంది. ఆ వీడియోలో ఆమె, అతడు చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించారని చెబుతుండటం గమనార్హం.

విషయం బయటకు పొక్కడంతో కంప్లయింట్ అంటూ ఆరోపణలు
విషయం బయటకు లీకైంది కాబట్టి కావాలనే ఆమె కంప్లయింట్ చేసినట్లు ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో యంగ్ మ్యాన్ ఆమెను సెక్స్ కోసం బలవతం చేసినట్లు ఏమీ లేదని, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అసభ్యంగా ప్రవర్తించినట్లు కూడా లేదని స్పష్టం చేస్తున్నారు.

ఇద్దరూ ఇష్టప్రకారమే, అయినా మగాడిదే తప్పా?
కొందరైతే ఓ అడుగు ముందుకు వేసి...ఒకరికొకరు ఇష్టపూర్వకంగా చేసుకున్న సెక్సువల్ ఎంన్‌కౌంటర్లలో ఎప్పుడూ మగాళ్లనే తప్పుబడుతున్నారు. ఇది సరైంది కాదు. ఆ వీడియోలో ఇద్దరూ ఇష్టపూర్వకంగా శృంగారాన్ని ఎంజాయ్ చేసినట్లు ఉందనే విషయం అందరూ గమనించాలి అని కోరుతున్నారు.

రేప్ కేసు కాదు, కేవలం లీక్ కేసు పెట్టండి
మరికొందరు నెటిజన్లు... అతడిపై కేసు పెట్టండి కానీ, వీడియో లీక్ చేశాడనే నేరంపై కేసు పెట్టండి, అంతే కానీ రేప్ చేశాడనే ఆరోపణలతో కేసు పెట్టడం సరైంది కాదు. అదే విధంగా తప్పుడు కంప్లయింట్ ఇచ్చిన సదరు నటి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











