ఆయనతో పెళ్లా? వార్తలపై స్పందించిన గాయని.. మీడియాపై ప్రగతి ఫైర్!

By Rajababu

Recommended Video

Singer Pragathi Clarifies Relation With Ashok Selvaraj

తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు ప్రముఖ గాయని ప్రగతి స్పందించారు. నటుడు అశోక్ సెల్వన్‌తో పెళ్లి చోసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలో వాస్తవం లేదు అని ఆమె వెల్లడించారు. గత కొద్దికాలంగా అశోక్ సెల్వన్‌తో రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నారనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

 యాక్టర్ అశోక్‌తో రిలేషన్

యాక్టర్ అశోక్‌తో రిలేషన్

ప్రగతి, అశోక్ మధ్య మంచి స్నేహానికి మించిన బంధం ఉందని కథనాలు వస్తుంటాయి. వారిద్దరూ సోషల్ మీడియాలో బహిరంగంగా తమ అనుబంధాన్ని గురించి వ్యక్తీకరించుకొంటారు. కొన్ని సందర్బాల్లో అశోక్‌తో ఉన్న రిలేషన్‌ గురించి ప్రగతి చెప్పుకొన్నారు. దాంతో వారి మధ్య ఏదో బంధం ఉందని గుసగుసలు వచ్చాయి.

పెళ్లిపై సోషల్ మీడియాలో

పెళ్లిపై సోషల్ మీడియాలో

మీడియాలో తన పెళ్లి వార్తలతో విసుగు చెందిన ప్రగతి ఇటీవల ఓ భారీ పోస్టును చేసింది. అశోక్ ఫొటోను జత చేసింది. అశోక్‌తో రిలేషన్ గురించి నేరుగా వివరణ ఇవ్వాలనుకొంటున్నాను. ఆయనతో పెళ్లి జరుగబోతుందనే వార్తల గురించి వివరంగా చెబుతాను. ప్రస్తుతం నా వయసు 22 సంవత్సరాలు. నా దృష్టి అంతా కెరీర్‌పైనే అని వెల్లడించారు.

పూర్తిగా నిరాశ చెందను

పూర్తిగా నిరాశ చెందను

దాదాపు కాలేజీ స్టూడెంట్ వయసు నాది. అప్పుడే పెళ్లిపై ధ్యాసలేదు. నా ఫ్యాన్స్‌ చూపించే ఆదరణతో సంతోషంగా ఉన్నాను. నేను ఎవరితో సీరియస్ రిలేషన్ షిప్ ఎవరికేం తెలుసు. నా పెళ్లిపై వస్తున్న వార్తలతో పూర్తిగా నిరాశ చెందాను అని ప్రగతి అన్నారు.

మా ప్రతిష్టకు భంగం కలిగే

మా ప్రతిష్టకు భంగం కలిగే

నా రిలేషన్‌షిప్ గురించి తప్పుడు విధంగా ఓ మ్యాగజైన్‌లో ప్రచురించారు. మొదట్లో చాలా తేలికగా తీసుకొన్నాను. ఆ తర్వాత దాని చుట్టూ మరిన్ని కథనాలు అల్లడం మరింత బాధించింది. మేము సాధించిన విజయాల గురించి రాయకుండా.. మా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా రాశారు. వ్యక్తిగత జీవితాల గురించి తప్పుగా రాసే హక్కు మీడియాకు ఉందా అని ఆమె ప్రశ్నించారు.

నటుడు అశోక్ సెల్వన్ గురించి

నటుడు అశోక్ సెల్వన్ గురించి

నటుడు అశోక్ సెల్వన్ ప్రస్తుతం సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ఆయన నటించిన సిలా సమయంగాలిల్ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X