ఏమి నడక.. మతిపోగొడుతున్న ప్రియా వారియర్ బ్యూటీ కాంటెస్ట్ వీడియో, మళ్ళీ సెన్సేషన్!

Recommended Video

ఏమి నడక.. మతిపోగొడుతున్న ప్రియా వారియర్ బ్యూటీ కాంటెస్ట్ వీడియో, మళ్ళీ సెన్సేషన్!

ప్రియా ప్రకాష్ వారియర్.. కొన్ని నెలల క్రితం వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఒరు ఆధార్ లవ్ చిత్ర టీజర్ విడుదల అయిన తరువాత ప్రియా వారియర్ నేషనల్ వైడ్ సంచలనంగా మారిపోయింది. కన్నుగీటిన వీడియోతో యువత హృదయాలకు చిల్లులు పెట్టేసింది. దీనితో సెలబ్రిటీలు, అభిమానులు తేడా లేకుండా ప్రియ వారియర్ జపం చేశారు.

ఓవర్ నైట్ లో ప్రియా వారియర్ స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. అప్పటి నుంచి ప్రియా వారియర్ ఎక్కడ కనిపించినా దానికి సంబందించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజగా ప్రియ వారియర్ బ్యూటీ కాంటెస్ట్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.

 బ్యూటీ కాంటెస్ట్

బ్యూటీ కాంటెస్ట్

కొన్ని నెలల క్రితం ముంబైలో జరిగిన బ్యూటీ కాంటెస్ట్ లో ప్రియా వారియర్ పాల్గొంది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లని ఫిదా చేస్తోంది. ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని మాణిక్య మలరాయ సాంగ్ లో కన్నుగీటిన వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే.

 తెల్లచీరలో మలయాళీ బ్యూటీ

తెల్లచీరలో మలయాళీ బ్యూటీ

బ్యూటీ కాంటెస్ట్ లో ప్రియా వారియర్ తెల్ల చీర ధరించి రాంప్ పై హొయలు ఒలికించింది. జడ్జీలు అడిగిన ప్రశ్నలకు అందంగా సమాధానాలు ఇచ్చింది. అంతే అందంగా తన గురించి పరిచయం చేసుకుంది.

నటన, పాటలు పాడడం

నటన, పాటలు పాడడం

తమ కుటుంబం కొంత కాలం ముంబైలో నివసించిన తరువాత కేరళలోని త్రిసూర్ కు మారామని ప్రియ వారియర్ తెలిపింది. తనకు నటన, పాటలు పాడడం అంటే ఇష్టం అని తెలిపింది.

నడక అదుర్స్

నడక అదుర్స్

ఈ బ్యూటీ కాంటెస్ట్ లో ప్రియా వారియర్ నడక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె నడక వలనే ఈవీడియో సోషల్ మీడియాని దున్నేస్తోంది. ప్రియా వారియర్ హొయలు ఒలికిస్తూ రాంప్ పై నడవగా కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X