మై డియర్ ప్రియా.. ఇన్నాళ్లు ఎక్కడున్నావు..అల్లాడిపోవడం ఖాయం!

ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ సంచలనాలు కొనసాగుతున్నాయి. కుర్ర కారు నుంచి సీనియర్ సెలెబ్రిటీల వరకు అంతా ప్రియా వారియర్ జపం చేస్తున్నారు. ఆమె ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సీనియర్ నటుడు రిషి కపూర్ తాజాగా ప్రియా వారియర్ గురించి స్పదించారు. మై డియర్ ప్రియా అంటూ సంభాషించారు. ప్రముఖ సెలెబ్రిటీలంతా ప్రియా వారియర్ గురించి ఆరాతీస్తుండడంతో ఆమె జాతీయ స్థాయిలో బిగ్ సెలేబ్రిటిగా మారిపోతోంది.

Recommended Video

Priya Prakash Warrior Lands In Controversy
 ఒక్క వాలు చూపుతో

ఒక్క వాలు చూపుతో

ప్రియా వారియర్ కన్ను గీటి ఒక్క వాలు చూపుతో అందరిని పడగొట్టేసింది. ప్రియా వారియర్ ముఖంలోని చిరునవ్వు, ఆమె హావ భావాలు యువతకు కలలో కూడా మరచిపోని విధంగా మారిపోయాయి.

 ప్రముఖ సెలెబ్రిటీలంతా

ప్రముఖ సెలెబ్రిటీలంతా

జాతీయ స్థాయిలో సెలెబ్రిటీలు ప్రియా వారియర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్అన్ని చిత్ర పరిశ్రమల వరకు ప్రియా వారియర్ ఎవరంటూ ఆరాతీయడం మొదలు పెట్టారు.

 ఇన్నాళ్లు ఏమైపోయావ్ ప్రియా

ఇన్నాళ్లు ఏమైపోయావ్ ప్రియా

బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ ఇంకాస్త ముందడుగేసి మై డియర్ ప్రియా అంటూ సంభోదించారు.ఆమె పలికించిన హావా భావాలూ అమోఘం అంటూ కితాబిచ్చారు. రానున్న రోజుల్లో నీ ఏజ్ గ్రూప్ వారు నీ కోసం తహతహ లాడుతారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. నేనున్నా రోజుల్లో ఎందుకు రాలేదు ప్రియా అంటూ సరదాగా ట్విట్టర్ లో కామెంట్ పెట్టారు.

 ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్

ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్

ఒరు ఆడార్ లవ్ చిత్రంలోని ఒక్క వీడియోతో ప్రియా స్టార్ డమ్ ఇలా పెరిగిపోయింది. ఆ వీడియోలో ఆమె కనుసైగలతోనే అద్భుతమైన హావ భావాలని పలికించి అబ్భుర పరిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X