మనీ రత్నం మూవీలో సన్నీలియోన్.. మలయాళంలోకి ఎంట్రీ!

బాలీవుడ్ నటి, శృంగార తార సన్నీలియోన్ దక్షిణాది చిత్ర పరిశ్రమను ఆక్రమించేస్తున్నది. తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మలయాళ చిత్రరంగ ప్రవేశం చేయనున్నది. మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నానని సన్నీ ట్వీట్ చేసింది. మలయాళ దర్శకుడు సంతోష్ నాయర్ డైరెక్షన్‌లో రూపొందే మనీ రత్నం చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాకు జయలాల్ మీనన్ నిర్మాతగా వ్యవహరిస్తారు. బ్యాక్ వాటర్ స్టూడియోస్, సంతోష్ నాయర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్నది అని సన్నీలియోన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పేర్కొన్నారు. సన్నీలియోన్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

Sunny Leone entry into mollywood for Money Ratnam

సన్నిలియోన్ తమిళంలో వీరమదేవి అనే చిత్రంలో టైటిల్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికివ వడిఉదయన్ దర్వకుడు. భారీ బడ్జెట్‌తో తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్నది. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా, అర్జున్ పటియాలా అనే బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపిస్తారు. రోహిత్ జుగ్‌రాజ్ దర్శకత్వంలో వచ్చే ఈ చిత్రంలో కీర్తి సనన్, దిలిజిత్ దోసన్, వరుణ్ శర్మ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X