నాపై అత్యాచారం.. నా ముందే హస్త ప్రయోగం.. ఆ పని చేయమని.. హీరోపై యువ నటి ఆరోపణలు

మలయాళ సినిమా పరిశ్రమను హేమ కమిటీ రిపోర్టు ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇటీవల కేరళ ముఖ్యమంత్రికి రిపోర్టు దాఖలు చేసిన తర్వాత పలువురు యువ హీరోయిన్లు బయటకు వచ్చి సంచలన ఆరోపణలు చేయడం భారతీయ సినిమా పరిశ్రమను కుదిపేస్తున్నది. తాజాగా ఓ యువ హీరోయిన్ బయటకు వచ్చి ఇద్దరు హీరోలపై సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

మలయాళ నటుడు సిద్దిఖిపై యువ నటి సంచలన ఆరోపణలు చేస్తూ.. ఆ హీరో అమ్మకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అతను చెబుతున్నట్టు ఏదో విషయం గురించి మాట్లాడటానికి నన్ను పిలువలేదు. వాస్తవానికి వస్తే.. తను నాపై అత్యాచారం చేశాడు. నేను స్కూల్‌ స్టడీస్ ఫినిష్ చేసుకోగానే నన్ను కలిశాడు అని ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Young Actress Alleges physical harassment on Malayalam Actor Siddhique amid Hema Committee Reports to Kerala Government

నా సోషల్ మీడియా పేజ్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యాడు. పాప అంటూ సంబోధిస్తూ మెసేజ్ పంపారు. అయితే నేను చిన్నదానిని కావడంతో ఇలాంటి దారుణాలు ఉంటాయని గుర్తించలేదు. మంచి వాడు అనుకొన్నాను. కానీ ఇలాంటి నికృష్ణ పనులు చేస్తారని అనుకోలేదు అని యువ హీరోయిన్ వెల్లడించింది.

ఇక ఓ రోజు నన్ను సినిమా ప్రివ్యూ కోసం పిలిస్తే నేను వెళ్లాను. అప్పుడు నాతో ఓ సినిమా ఆఫర్ గురించి డిస్కషన్ చేద్దామని అన్నాడు. అలా నన్ను హోటల్‌కు తీసుకెళ్లి చర్చ మొదలుపెట్టాడు. నా తాత వయసు ఉన్న అతడు నాపై దారుణంగా బిహేవ్ చేశాడు. లైంగికంగా దాడి చేశాడు. నా ముందే హస్త ప్రయోగం చేసుకొన్నాడు. నాతో సెక్స్ చేయడానికి ప్రయత్నిస్తే ఒప్పుకోకపోతే..అంగ చూషణ చేయమన్నాడు అని యువ నటి తెలిపింది.

అయితే ఆయన చేష్టలు చూసి భయపడిపోయాను. ఎవరైనా సహాయం చేస్తారేమో చూశాను. కానీ ఎలాగోలా హోటల్ రూమ్‌ నుంచి బయటపడ్డాను. ఆ సమయంలో నన్ను చంపేస్తారేమో అని భయపడ్డాను. నా తల్లిదండ్రులను ఇక జీవితంలో చూస్తానో లేదో అనే భయం ఏర్పడింది. దాదాపు గదిలో బంధించినంత పని చేశారు అని మీడియాకు చెప్పింది.

Young Actress Alleges physical harassment on Malayalam Actor Siddhique amid Hema Committee Reports to Kerala Government

అయితే నీ అంతు చూస్తాను. నీ గురించి మీడియాకు చెబుతానంటే.. నీ దిక్కు ఉన్న చోట చెప్పుకో. నీవు చెప్పే మాటలు ఎవరూ నమ్మరు. నీవు ఏ సినిమాలోనైనా నటించావా? అని ప్రశ్నించాడు. ఆ సమయంలో ఎవరూ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. నా తల్లిదండ్రులే నాకు అండగా నిలిచారు. ఇలాంటి దారుణాలు ఎదురైనా నటి కావాలనే ఆశ నాలో చావలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Read more about: casting couch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X