విమర్శకుల సమీక్ష

  • నర్తనశాల మంచి ఫీల్‌గుడ్ పాయింట్, హాస్యానికి స్కోప్ ఉన్న కథ. కానీ దానిని తెరకెక్కించడంలోనే విఫలమయ్యారని చెప్పవచ్చు. చనిపోయిన తన తల్లి మళ్లీ తన కూతురుగా పుడుతుందనే ఓ తండ్రి ఆశ. ఓ బిడ్డ పుట్టకతో తన సోదరుడు దూరమయ్యాడనే ఇంటెన్సివ్ పాయింట్లను బలంగా చూపలేకపోవడమే సినిమాకు మైనస్. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణను బట్టే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X