twitter
    TelugubredcrumbMoviesbredcrumb180bredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సిద్దార్ద సుడి బాగుండినట్లు లేదు. ఏదో చేద్దామనుకూంటేంటే అదేదో అవుతున్న బాపతులా అతని సినిమాలన్నీ వరసగా బోల్తా పడుతున్నాయి. ఎంతో క్లాస్ గా, ఓ దృశ్య కావ్యంలా మలుద్దామనుకున్న అతని తాజా చిత్రం 180 కూడా ఎమోషన్స్ లేని అందమైన పెయింటింగ్ లా మిగిలిపోయింది. విజువల్ ట్రీట్ గా కనిపించే ఈ చిత్రం కథా,కథన పరంగా మైనస్ గా మారి సగటు ప్రేక్షకుడుకి మహా నసగా విసిగించింది. ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకెండాఫ్ సినిమాను సర్వనాశనం చేసేసింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X