twitter
    TelugubredcrumbMoviesbredcrumb1945bredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • బ్రిటీష్ పాలకులపై సమరభేరి మోగించిన ఓ పోరాట యోధుడి కథగా 1945 మూవీ రూపొందింది. అయితే చాలా రోజులుగా ఈ సినిమా మూలన పడటం, బడ్జెట్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నడం కారణంగా సినిమా నాసిరకంగా కనిపిస్తుంది. సినిమా చూసినంత సేపు ఏదో అసంతృప్తి వెంటాడుతుంటుంది. పూర్తి సినిమా అనే ఫీలింగ్ కనిపించదు. ఏదో సినిమాను చుట్టేస్తే సరిపోతుందనే నిర్మాత, దర్శకుల ఫీలింగ్ తెరపైన కనిపిస్తుంది. మంచి కథ, నటీనటులు ప్రతిభ పూర్తిస్థాయిలో వర్కవుట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. దాంతో ఈ సినిమా యావరేజ్‌గా కూడా అనిపించదు. ఈ సినిమాకు వెళ్లాలా? లేదా అనేది ప్రేక్షకులకు వదిలివేయడం మంచిదనిపిస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X