TelugubredcrumbMoviesbredcrumb1997bredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సమాజంలోని కుల వివక్ష, అసమానతలు, గ్రామాల్లో అమ్మాయిలపై పెత్తందార్ల లైంగిక దాడులపై సంధించిన సినీ విమర్శనాస్త్రం 1997. భావోద్వేగమైన అంశాలు ప్రతీ ఒక్కరిని ఆలొచింపజేస్తాయి. అవినీతి వ్యవస్థను కళ్లకు గట్టినట్టు తెరపైన ఆవిష్కరించారు. సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు 1997 తప్పకుండా నచ్చుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X