twitter
    TelugubredcrumbMoviesbredcrumb2.0bredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సమకాలీన సామాజిక సమస్య నేపథ్యంగా 2.O చిత్రంతో దర్శకుడు శంకర్ మరోసారి ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. సినిమా కోసం చేసిన రీసెర్చ్ ముచ్చటేసేలా ఉంటుంది. రెగ్యులర్ డైరెక్టర్లను చూస్తే శంకర్ ఓ పరిశోధకుడిలా కనిపిస్తాడు. మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల వచ్చే అనర్ధాలను పర్యావరణంలో కోణంలో చేసిన అటెంప్ట్‌ను అభినందించాల్సిందే. కానీ సినిమాను వినోదభరితంగా, భావోద్వేగంగా మార్చడంలో తడబాటుకు గురైనట్టు కనిపిస్తాడు. సామాజిక సమస్యను బాలెన్స్‌గా చెప్పి ప్రేక్షకుడిని కన్విన్స్ చేయడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. తొలిభాగంలో ప్రేక్షకుడిని మరో లోకానికి తీసుకెళ్లే ప్రయత్నం పెద్దగా చేసినట్టు కనిపించదు. కాకపోతే సెకండాఫ్‌లో టెక్నాలజీని ఉపయోగించుకొన్న తీరు బాగుంటుంది. కాకపోతే కథకు పెద్దగా ప్రాధాన్యం కలిగించకపోవడం మరో మైనస్ అని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X